రాష్ట్ర విఆర్ఏల జేఏసీ చైర్మన్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
కేసముద్రం ఆగస్టు 23 జనం సాక్షి / మండల కేంద్రంలో మంగళవారం మహబూబాబాద్ జిల్లా వీఆర్ఏల జేఏసీ అధ్యక్షుడు బెజ్జం భరత్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేసి అనంతరం మాట్లాడుతూ..మంగళవారం రాష్ట్ర విఆర్ఏ జేఏసీ అధ్యక్షులు మినుగు…










