ఛండీఘర్ : ఒలింపిక్స్ మెడల్ గెలవలేకపోయినా.. తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయింది మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరఫున విజయం సాధించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ నుంచి…
రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేష్‌పూర్ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు…
జోగులాంబ గద్వాల : బతుకమ్మసంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ ఓ ఆర్మీ జవాన్‌ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే..గద్వాల జిల్లా( ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో ఓ ఇంటి దగ్గర రాత్రి బతుకమ్మ సంబురాలను…
భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 07(జనం సాక్షి): 10 నుండి 70 సం. ల వయసున్న ఖాతాదారులందరికి ప్రమాద బీమా వర్తిస్తుంది.. -పోచంపల్లి అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పోచంపల్లి అర్బన్ బ్యాంక్…
రాజోలి, అక్టోబర్ 07 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఏటా మహిళలంతా బతుకమ్మ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. తొమ్మిది రోజులపాటు అంతా ఒకదగ్గర చేరి ఆడిపాడుతుంటారు. ఇప్పటికే రాష్ట్రమంతటా బతుకమ్మ…
మిర్యాలగూడ,అక్టోబర్ 07 (జనంసాక్షి):మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు వినతివేములపల్లిమండలంలక్ష్మీదేవిగూడెంరావువారిగూడెంగ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్పి.అనూషఈనెల5నప్రమాదవాశాత్తునాగార్జునసాగర్ఎడమకాలువలోపడిమృతిచెందింది.మృతురాలికుటుంబానికిన్యాయంచేయాలనిఏఐటియుసి,సిఐటియు,ఆధ్వర్యంలోసోమవారంమిర్యాలగూడ సబ్ కలెక్టర్,కువినతిపత్రం అందజే శారు.ఈసందర్భంగాఏఐటియుసి,సిఐటియు నాయకులు మాట్లాడుతూరావువారిగూడెం అంగన్వాడీటీచర్ గాపనిచేస్తు న్న అనూష కు కామేపల్లి అంగ న్వాడిసెంటర్అదనపుబాధ్యతలునిర్వహిస్తూతిరిగివస్తున్నసమయంలోప్రమాదవశాత్తునాగార్జునసాగర్ఎడమకాలులోపడిమృతిచెందిందన్నారు.మృతురాలికిఒకకుమారుడుఒకకుమార్తెఉన్నారని,రావువారిగూడెం అంగన్వాడి సెంటర్లో టీచర్ గావిధులునిర్వహిస్తున్నఅనూష…
రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్ సిద్ధపడుతున్నది.. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గం’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్నే తప్పుదారి పట్టిస్తున్నదని ఆయన…
సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపేర్కొన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల(…