Sunday, 8 November 2026

తెలంగాణ

మతాల మధ్య మంటపెడుతున్నారు

` భాజపా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టిస్తోంది ` రాహుల్‌ మండిపాటు ` మీ ఉపసాన్యాసాలు వైఫల్యాలను సరిచేయలేవు ` మోదీపై ఖర్గే విమర్శలు పనాజీ(జనంసాక్షి):మరోవైపు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భాజపా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ‘’గోవాలో భాజపా…

ఇక గోవాకు రెగ్యులర్‌ సర్వీసులు 

` సికింద్రాబాద్‌ నుండి కొత్త రైలు అందుబాటులోకి ` ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): నగరం నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జెండా…

అన్నదాతల ఆత్మహత్యలు కనబడడంలేదా!

` వందలాది రైతులు చనిపోతున్నా సీఎం పట్టింపు లేదా! ` కేటీఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక…

అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 

` ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.25 కోట్లు ` విద్యాసంవత్సంలోపే భవనాలు నిర్మించాలని సీఎం నిర్ణయం ` గత పదేళ్లలో విద్యా వ్యవస్థ పూర్తి నిర్లక్ష్యం ` ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ` బదిలీలు పూర్తిచేసి పూర్తి స్థాయిలో…

అబద్దపు ప్రచారం ఆపండి

` ప్రధాని మోడీపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫైర్‌ ` రుణమాఫీపై మా వాగ్దానాన్ని నెరవేర్చామంటూ ప్రధానికి లేఖ హైదరాబద్‌(జనంసాక్షి):రుణమాఫీ వాగ్దానంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ దానిని నెరవేర్చలేదని… రైతులు రుణమాఫీకి ఎదురుచూస్తున్నారంటూ మహారాష్ట్ర ఎన్నికల సభలో…

ఢల్లీికి బయలుదేరిన సీఎం రేవంత్‌

హైదరాబద్‌(జనంసాక్షి):రెండు రోజుల పాటు పర్యటన నిమిత్తం సీఎం రేవంత్‌ ఢల్లీి వెళ్లారు. నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇటీవలి వరద నష్టంపై…

పదేళ్ల నిర్మాణాలపై చర్చలకు సిద్ధమా!

` కాళేశ్వరంకు డీపీఆర్‌ ఉందా? ` బీఆర్‌ఎస్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ ` మన పిల్లలకు ఇక మూసీ పేరు పెట్టుకోవాలి `ఆ స్థాయిలో నదిని ప్రక్షాళన చేస్తాం ` నదీ పరీవాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా! `…

జిల్లాల గ్రంథాలయ సంస్థలకు కొత్త చైర్మన్‌లు

హైదరాబాద్ : తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో రెండు నెలల్లో ఏడాది పూర్తి చేసుకోబోతున్న తరుణంలో నామినేటెడ్ పోస్టులను వరుసగా భర్తీ చేస్తూ…

తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్

హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా రూపొందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం ప్రజా భవన్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై ఆయన…

ఆర్మూర్ లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి

ఆర్మూర్,అక్టోబర్ 5 ( జనం సాక్షి) : ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గర్భస్థ శిశువు మృతితో బాధితుల బంధువుల వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వివాదానికి దిగారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ…