తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి…









