దేశంలో మళ్లీ పెరిగిన కొత్తగా కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 14,830 కేసులు నమోదవగా, తాజాగా అవి 18,313కు పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,39,38,764కు చేరాయి. ఇందులో 4,32,67,571 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో…









