విద్యార్థులకు విద్యాసామాగ్రిని పంపిణీ చేసిన ఎస్ ఆర్ ఆర్ ట్రస్ట్ అధినేత డా. ఎస్.రామచంద్ర రావు.
కృతజ్ఞతలు తెలిపిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.జ్యోతి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై22(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల పరిధిలోని ఆకునెల్లికుదురు గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు విద్యార్థులకు కావాల్సిన పెన్, పెన్సిల్,రబ్బర్,…










