Sunday, 22 November 2026

తెలంగాణ

మన ఊరు మన బడి, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : బుధవారం మల్దకల్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలలను, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలపనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద…

క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

కొత్తగూడ జూలై 20 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శ్రీ గుంజేడు ముసలమ్మ సహకార పరపతి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పులసం శాంత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని…

అండగా ఉంటాం ఆందోళన చెందవద్దు:జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత*

బూర్గంపహాడ్ జూలై 20 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని పలు గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురవడంతో నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో ముంపుకి గురైన…

రైస్ బ్యాగును వితరణ చేసిన కాంగ్రెస్ ఇల్లందు నియోజకవర్గ నాయకులు అజ్మీర శంకర నాయక్

బయ్యారం,జులై20(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలం, సింగారం గ్రామంలో బాదావత్ మంగ్లీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆ కుటుంబానికి బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు..ఇల్లందు నియోజకవర్గ నాయకులు అజ్మీర శంకర నాయక్ 50 కేజీల…

కృత్రిమ గర్భధారణ ద్వారా పశుగణాభివృధ్ధి

  -డా||జి.వి.రమేష్,జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక అధికారి…. నాగర్ కర్నూల్ రూరల్:జులై 20(జనంసాక్షి) పాడి పశువులకు సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేసినట్లైతే మేలు జాతి దూడలు జన్మించి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుందని జిల్లా పశు…

పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలను తెరవండి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : సులభతరంగా లావాదేవీలు జరుపుకునేందుకు ఉపాధి హామీ కూలీలు పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఖాతాలను తెరవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. బుధవారం…

సీజనల్ వ్యాధుల పట్ల గ్రామపంచాయతీ పాలకవర్గం అప్రమత్తంగా ఉండాలి: బీఎస్పీ మండల ఇన్చార్జ్ అజ్మీరా వెంకన్న డిమాండ్

బయ్యారం,జులై20(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా మండలంలో అధిక వర్షాల ప్రభావంతో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామపంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని బుధవారం బహుజన్ సమాజ్ పార్టీ గార్ల , బయ్యారం మండల ఇంచార్జ్ అజ్మీర వెంకన్న విజ్ఞప్తి…

వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం.

ఎస్ఎఫ్ఐ  – ఏఐఎస్ఎఫ్  – ఏఐఎఫ్డిఎస్ -. పిడిఎస్యు కమిటీల ఆధ్వర్యంలో. తొర్రూర్ 20జూలై ( జనంసాక్షి ) వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ విజయవంతమైందని . వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. అనంతరం  ప్రభుత్వ పాఠశాల…

బీ2బీ మార్కెట్‌లో ప్రవేశించిన ఫాబియెన్స్‌

ఖైరతాబాద్ : జూలై 20 (జనం సాక్షి)  ఆర్‌టీఏ (రెడీ టు అసెంబల్‌) ఫార్మాట్‌లో అత్యున్నత శ్రేణి కిచెన్స్‌, వార్డ్‌రోబ్స్‌ను అందించే అత్యాధునిక మాడ్యులర్‌ ఫర్నిచర్‌ సొల్యూషన్స్‌ కంపెనీ, ఫాబియెన్స్‌ తమ సామర్ధ్యంను విస్తరిస్తూ హైదరాబాద్‌లోని మెడికల్‌ డివైజస్‌…

26న ప్రపంచ వ్యాప్తంగా రాకెట్ ట్రీ ది నంబి ఎఫెక్ట్ చిత్రం

ఖైరతాబాద్ : జులై 20 (జనం సాక్షి)  అమెజాన్ ప్రైమ్ వీడియో బుధవారం రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ జీవిత చరిత్ర చిత్ర మొదటి ప్రదర్శనను ప్రకటించింది. ట్రైకలర్ ఫిల్మ్స్, వర్గీస్ మూలన్ పిక్చర్స్ చే నిర్మించబడిన ఈ…