కాకరేపుతున్న తెలంగాణ రాజకీయం
బిఆర్‌ఎస్ పై కాంగ్రెస్, బిజెపిల దూకుడు పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా విమర్శలు హైదరాబాద్,ఆగస్ట్17 (జనం సాక్షి): తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది. పరస్పర విమర్శలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారడం వంటివన్నీ ఇప్పుడు బిఆర్‌ఎస్ ఉనికిని దెబ్బతీసేవిగా ఉన్నాయి. మరోవైపు పార్టీ…










