Sunday, 8 November 2026

తెలంగాణ

వైద్యురాలిపై హత్యాచారం దారుణమన్న సీతక్క

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ మీద హత్యాచార ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఇది చాలా దారుణమైన విషయమన్నారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్లకు…

కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య

కళ్లల్లో కారం చల్లి హతమార్చిన దుండగులు కర్నూలు,ఆగస్ట్‌14 (జనం సాక్షి)  జిల్లాలో తెదేపా నేత దారుణహత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. తెదేపా నేత వాకిటి శ్రీనివాసులు (45) బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా…

నాగోలు మెట్రోలో పార్కింగ్‌ దందా

పెయిడ్‌ పార్కింగ్‌పై మండిపడ్డ వాహనదారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి)  మెట్రో స్టేషన్ల వద్ద కొన్ని చోట్ల ఉన్న ఉచిత వాహనాల పార్కింగ్‌ ను ఉన్నట్టుండి పెయిడ్‌ చేయడం వివాదానికి దారి తీసింది. గురువారం నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద…

దత్తత పేరుతో మనవడిని అమ్మేసిన నాయనమ్మ

తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఖమ్మం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) మనవడు, మనవరాల్లు అంటే అందరికీ మక్కువ ఎక్కువ. వారిని ఎంతో గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ నానమ్మ… మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి…

కంపు కొడుతున్న పల్లెలు, పట్టణాలు

కాంగ్రెస్‌ పాలనలో పారిశుద్ధ్యం కొరవడిరది నిధులు విడుదల లేక నీరసించిన గ్రామాలు మాజీమంత్రి కెటిఆర్‌ ఘాటు విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు.…

తెలంగాణ రాష్టాల్ల్రో గంజాయిపై ఉక్కుపాదం

తెలంగాణలో అవినీతి అధికారులపై ఎసిబి దాడులు వరుస దాడులతో లంచావతారుల్లో భయం హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : రాష్టాల్ల్రో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కపాదం మోపుతున్నారు. ఎక్కడా గంజాయి అన్న పదం వినిపించకుండా దాడులు సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక…

ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లీయర్‌

హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం నియామకాన్ని అడ్డుకోలేమన్న సుప్రీం కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి): తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లియరైంది. ఇప్పటికే కోదండరాం, అవిూర్‌ అలీఖాన్‌ లను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేయాలని రాష్ట్ర…

హైదరాబాద్‌ చేరుకున్న సిఎం రేవంత్‌ బృందం

శంషాబాద్‌లో ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్‌ శ్రేణులు హైదరాబాద్‌,ఆగస్ట్‌14  (జనం సాక్షి) : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంది. అమెరికా, దక్షిణకొరియాలో సీఎంతో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు అధికారులు పర్యటించారు.…

వరలక్ష్మీవ్రతం ఆచరణ..సకల సంపదల హేతువు

తిరుమల,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : భారతీయ సంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి…

నేడు సీతారామకు ప్రారంభోత్సవం

సిఎం చేతుల విూదుగా పైలాన్‌ ఆవిష్కరణ వైరాలో భారీ రైతు సభ..చివరిదశ రుణమాఫీకి నిధుల విడుదల భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల సాగు నీటి…