యాచారం లో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పిఎంఈజిపి) అవగాహన సదస్సు
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై15(జనంసాక్షి):-యాచారం మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా పరిశ్రమల కేంద్రం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పిఎంఈజిపి) అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎంపీపీ కొప్పు సుకన్య భాష…









