Saturday, 21 November 2026

తెలంగాణ

క్రీడాకారులను అభినందిస్తూ సన్మానించిన ఎస్పి వెంకటేశ్వర్లు

క్రీడా పాఠశాలకు ఎంపికైన మక్తల్ విద్యార్థులు మక్తల్, జూలై 16 (జనం సాక్షి న్యూస్)   క్రీడా పాఠశాలకు ఎంపికైన మక్తల్ విద్యార్థులను శనివారం నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు క్రీడాకారులను అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. తగ్ ఆఫ్…

కోలుకుంటున్న బాసర విద్యార్థులు

ఘటనపై కొనసాగుతున్న విచారణ   నిర్మల్‌,జూలై16(జనం సాక్షి ): తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. శుక్రవారం ఫుడ్‌ పాయిజన్‌తో 100 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు పడిపోయారు. క్యాంపస్‌…

లక్ష్మాబ్యారేజ్‌కు తగ్గిన వరద

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై16(జనం సాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబ్యారేజీ వద్ద వరద క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అధికారులు బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ ఇన్‌ ప్లో, ఔట్‌ ప్లో…

బాధిత కుటుంబాలకు మంత్రి వేముల పరామర్శ

జులై 16( జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం లోని వన్నెల్ (బి) గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మంత్రి అత్యంత ఆత్మీయులు వన్నెల్ బి గ్రామ మాజీ సర్పంచి తాళ్ళ భూషణ్ ఇటీవల గుండేపోటుతో ఆకస్మిక…

*రోడ్డు పనులను ప్రారంభించిన పెద్దేముల్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు*

జనంసాక్షి జూలై16 పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం లోని ఖానాపూర్ గ్రామం నుండి బండపల్లి గేటు వరకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి 10 లక్షలు మట్టిరోడ్డు పనులకు మంజూరు చేయడంతో ఖానాపూర్ గ్రామ సర్పంచ్ రేగొండి నర్సింలు…

మృతుని కుటుంబానికి కౌన్సిలర్ సతీష్ ఆర్థిక సహాయం..

చేర్యాల (జనంసాక్షి) జులై 16 : చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డుకు చెందిన ఎర్రోళ్ల మల్లేశం కుమారుడు కార్తీక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయిన విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్ శనివారం వారి…

*జర్నలిస్ట్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

*: మందడి చిరంజీవి పెబ్బేరు జూలై 16 ( జనంసాక్షి ): విధి నిర్వహణలో అమరుడైన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ఆదుకోవాలని నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.శనివారం…

మెడిసిన్ కోసం తన వంతు సహయం. కెఎస్ఆర్ ట్రస్ట్.

క్యాన్సర్ తో బాధపడుతున్న పాత్లవత్ రుక్కమ్మకు ట్యాబ్లెట్ ల కొరకై 10,000/- పదివేల ఆర్థిక సాయం అందించిన కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు* దోమ, న్యూస్ జనం సాక్షి. వికారాబాద్ జిల్లా దోమ మండలం…

క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ డిపార్ట్మెంట్

ఆరోగ్య పరిరక్షణ ఫిజికల్ ఫిట్నెస్ గురించి వీక్లీ పెరేడ్.  – అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్ సిద్దిపేట బ్యూరో 16, జూలై ( జనం సాక్షి ) పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం శనివారం రోజున సిద్దిపేట పెద్ద…

ఆసుపత్రి కర్చులకు గాను విరాళం.కెఎస్ఆర్ ట్రస్ట్

పిజియో తెరఫి ఖర్చుల నిమిత్తం మహమ్మదు సోను కు 10,000/- పదివేల ఆర్థికసాయం అందించిన కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు* దోమ,న్యూస్ జనం సాక్షి. వికారాబాద్ జిల్లా దోమ మడలం మోత్కూరు గ్రామం లో…