Sunday, 8 November 2026

తెలంగాణ

రేషన్‌ కార్డుకు మార్గదర్శకాలు జారీ

` గ్రామీణప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు ప్రామాణికం ` పట్టణప్రాంతాల్లో రూ. 2లక్షలుగా నిర్దారణ ` సక్సేనా కమిటీ సిఫారసుల మేరకే అర్హత ప్రమాణాలు ` ప్రజాప్రతినిధుల అభిప్రాయాలూ పరిగణలోకి.. `…

మెద‌క్ జిల్లా ఏడుపాయ‌ల దేవాల‌యంలో భారీ చోరీ

మెద‌క్ : జిల్లా ప‌రిధిలోని ఏడుపాయ‌ల దేవాల‌యంలో భారీ చోరీ జ‌రిగింది. గర్భ గుడి ముందున్న 2 హుండీల‌ను శుక్ర‌వారం రాత్రి దొంగ‌లు అప‌హ‌రించారు. శ‌నివారం తెల్ల‌వారుజామున ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న పూజారులు.. హుండీలు మాయ‌మైన దృశ్యాన్ని గ‌మ‌నించారు.…

హైడ‌ల్ ప్రాజెక్టుల్లో గ‌రిష్ట విద్యుత్ ఉత్ప‌త్తికి చ‌ర్య‌లు చేప‌ట్టండి

హైద‌రాబాద్ : కృష్ణా, గోదావ‌రి న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాలతో పాటు ఇత‌ర ప్రాంతాల్లో న‌మోద‌వుతున్న వ‌ర్షపాతాల‌ను దృష్టిలో ఉంచుకుని జ‌ల విద్యుత్ కేంద్రాల్లో గ‌రిష్ట విద్యుత్ ఉత్ప‌త్తిని సాధించేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైడ‌ల్ ప్రాజెక్టుల సీఈల‌ను…

కోర్లబోడు గ్రామంలో సియం ఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

రఘునాథపాలెం 09 ( జనం సాక్షి) మండలంలోని కోర్ల బోడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దగ్గర్నుంచి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్…

సిరిసిల్ల జిల్లాలో దారుణం.. నలుగురు చిన్నారులపై వీధి కుక్కల దాడి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా రాజన్న…

కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

కొంతకాలంగా నల్లగొండ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లాలోని చందంపేట మండలం…

ఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు

హైద‌రాబాద్ : కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మేం…

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పూరిత దుష్ప్రచారం:కేటీఆర్

హైద‌రాబాద్ : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. అలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. ఈ మేర‌కు కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు.…

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో సాగర్ డ్యామ్‌ 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం…

నిజామాబాద్ జిల్లాలో పశువులపై చిరుతపులి దాడి

నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. డిచ్‌పల్లి మడలం యానంపల్లిలో నిన్న రాత్రి రైతుకు చెందిన పశువులపై దాడి చేసి చంపింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలాన్ని…