తెలంగాణపై ఎందుకింత నిర్లక్ష్యం?
` ఆరు కి.మీ ఫ్లైఓవర్‌కు ఆరు సంవత్సరాలు పడుతుందా! ` సిగ్గు సిగ్గు: మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): ఉప్పల్` నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటల…









