Sunday, 8 November 2026

తెలంగాణ

దానం నాగేందర్‌కు హైదరాబాద్‌లో ప్రతి గల్లీ తెలుసు… మాట్లాడితే తప్పేంటి?: రేవంత్ రెడ్డి

దానం నాగేందర్‌కు నగరానికి సంబంధించి ప్రతి సమస్యా తెలుసన్న సీఎం ఆయన మాట్లాడుతుంటే పోడియం వద్దకు వెళ్లడం ఏమిటని ప్రశ్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ చంద్రబాబు ఆలోచనలను వైఎస్ కొనసాగించారన్న రేవంత్ రెడ్డి…

సీఆర్డీఏ పరిధి 8,252 చ.కి.మీ ఉండేలా నిర్ణయించాం: మంత్రి నారాయణ

సీఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్ల నియామకంపై నిర్ణయం న్యాయ పరిశీలన తర్వాత ఆర్-5 జోన్ పై కార్యాచరణ అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై 6 ఐకానిక్ బ్రిడ్జిలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం ముగిసిన అనంతరం…

గాడిద పని గాడిద చేయాలి… కుక్క పని కుక్కనే చేయాలి: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

గాడిద పని గాడిద చేయాలి… కుక్క పని కుక్కనే చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవస్థకు సంబంధించి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ……

గన్ పార్క్ వద్ద కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్

అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను మోసం చేశారని విమర్శ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనస్తామన్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు…

డ్రగ్స్ కు అలవాటు పడకండి

నల్గొండటౌన్,ఆగష్టు02 జనంసాక్షిభవిష్యత్తును కాపాడుకోండి టూటౌన్ ఎస్ఐ నాగరాజుఅన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో బిసి కళాశాల బాలుర వసతి గృహం లో మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నల్గొండ టూటౌన్ ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూడ్రగ్స్‌ వాడకం…

తల్లిపాలే బిడ్డకు మేలు

బోనకల్ , ఆగస్టు 02,(జనంసాక్షి):బోనకల్ లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు మధిర ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని బోనకల్ -1 సెక్టార్ నందు బోనకల్ అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా…

యువత కాకూడదు మత్తుకుచిత్తు

ఇల్లందు, ఆగస్టు 1 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్, ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పి ఎన్ చంద్రబాను ఆధ్వర్యంలో ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ తన…

కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 01(జనం సాక్షివరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ముగ్గురు బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు.ఈ మేరకు గురువారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఓ సిటీ క్యాంప్ అఫిస్ లో కాంగ్రెస్ పార్టీ…

రంగంపేటలో తల్లి పాల వారోత్సవాలు

  జనం సాక్షి/ కొల్చారంఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోషకొల్చారం మండలం రంగంపేట అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు తల్లిపాల విశిష్టత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నపిల్లల బరువు ఎత్తును కొలతలు వేశారు.…

పోస్ట్ ఆఫీస్ సేవలు వినియోగించుకోండి

మధిర ఆర్.సి జులై 01. (జనంసాక్షి)మధిర సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి ఆర్ కోటేశ్వరరావు.పోస్ట్ ఆఫీస్ ద్వారా లభించే అనేక పథకాలను ఉపయోగించుకొని ప్రజలు లబ్ధి పొందాలని మధిర సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి ఆర్ కోటేశ్వరరావు తెలిపారు.…