Saturday, 21 November 2026

తెలంగాణ

ప్రజాప్రతినిధుల సహకారంతో అప్రమత్తం

ఎంపీడీవో తాళ్లూరి రవి , జులై 13, జనంసాక్షి: ఉపరితల ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు సమస్యలు తలెత్తకుండా స్తానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుస్తు చర్యలకు సిద్దంగా ఉన్నట్లు…

విజయ్‌ దేవరకొండతో డేటింగ్‌ చేస్తాం

మనసులో మాట బయటపెట్టుకున్న సారా,జాన్వీ విజయ్‌ దేవరకొండపై తమకున్న క్రష్‌ను బయటపెట్టారు బాలీవుడ్‌ హీరోయిన్లు సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌. ’కాఫీ విత్‌ కరణ్‌`7’ కార్యక్రమానికి అతిథులుగా ఈ ఇద్దరు విచ్చేసి అలరించారు. ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన ప్రోమోను…

ఘనంగా కామ్రేడ్ మొగిలిచర్ల రంగయ్య వర్థంతి.

(జనంసాక్షి )న్యూస్.సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ మొగిలిచర్ల రంగయ్య పదో వర్ధంతి సభను స్థానిక అరిబండి కార్యాలయంలో సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా…

నిండుకుండలా హుస్సేన్‌ సాగర్‌ ఒక్క గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల హైదరాబాద్‌,జూలై13( జనం సాక్షి): హుస్సేన్‌ సాగర్‌ నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. నగరంలో కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండిపోయాయి. చిన్న చిన్న చెరువుల నుంచి నీరు వచ్చి…

ప్రమాదస్థాయికి సుల్తానాబాద్‌ పెద్ద చెరువు

పెద్దపల్లి,జూలై13(జనంసాక్షి): భారీ వర్షాల కారణంగా మానేరు నది పరివాహక ప్రాంతాలలో పంట పొలాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ధాటికి పలు పెంకుటిల్లు నేలమట్టమయ్యాయి. వరద నీటి ప్రవాహంతో…

భారీ వర్షాల వల్ల రోడ్లు గుంతలమయం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

అయిజ,జులై 13 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్న కారణంగా ఐజ పట్టణంలో ఆర్&బి రోడ్లమీద వర్షాపు నీరు భారీగా ఆగడం వల్ల వాహనాలకు రాకపోకలకు…

కాకతీయ ఓపెన్‌ కాస్టుల్లో చేరిన నీరు

నిలిచిన బొగ్గు ఉత్పత్తితో తీవ్ర నష్టం జయశంకర్‌ భూపాలపల్లి,జూలై13(జనంసాక్షి): భారీ వర్షాల కారణంగా భూపాలపల్లి కాకతీయ ఓపెన్‌ కాస్ట్‌ ఉపరితల గనుల్లోకి వరద నీరు వచ్చిచేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 40 వేల టన్నుల బొగ్గు…

పూర్తిస్థాయికి చేరుకున్న గడ్డెన్న వాగు

గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల నిర్మల్‌,జూలై13(ఆర్‌ఎన్‌ఎ): భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేసి 55,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 52,100 క్యూసెక్కుల వదర…

తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,జూలై13(జనంసాక్షి):తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్‌ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం ఉత్తీర్ణత సాధించగా.. పాలిసెట్‌ ఎంబైపీసీ విభాగంలో 75.81 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు నవీన్‌ మిట్టల్‌…

ఉధృతంగా ప్రవహిస్తున్న గాంధారి పెద్దవాగు నిండుకుండలా చెరువులు

_ జనంసాక్షి జూలై 13  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గాంధారి మండలం లో గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కావున రైతన్నలు జోరుగా వరినాట్ల లో మునిగిపోయారు చెరువులు బావులు బోర్లు…