అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పశువుల కొట్టంలోకిదూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు…










