Sunday, 8 November 2026

తెలంగాణ

రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం

రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్‌ సర్కార్‌ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారన్నారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు…

హాస్టల్‌లో మేముండలేం.. గోడ దూకి 19 మంది విద్యార్థులు పరార్‌

అర్ధరాత్రి కాలినడకన జనగామకు చేరుకున్న విద్యార్థులుపెంబర్తి మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్‌లో ఘటన| జనగామ రూరల్‌, జూలై 12: సీనియర్‌ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్‌ గోడదూకి పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా…

కొత్తూరు వై జంక్షన్‌లో డీసీఎం.. రెండు లారీలు ఢీ.. బైకర్‌ మృతి

లారీ డ్రైవర్‌ నిర్లక్షానికి నిండు ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్‌ వద్ద ఓ డీసీఎం యూటర్న్‌ తీసుకుంటున్నది. అదే సమయంలో పైపుల లోడుతో వస్తున్న కంటైనర్‌ డ్రైవర్‌ దగ్గరికి వచ్చిన తర్వాత దానిని గమనించాడు.…

16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షసమావేశంనిర్వహించనున్నారు.ఈనెల 16న హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, ఆరోగ్యం (సీజనల్‌ వ్యాధులు),…

సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్, రూట్ ఇదే!

సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు ముంబైకి నడపాలని ప్రతిపాదనల్ని పంపించారు వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.. వచ్చే నెలలో ఈ రైళ్లను ప్రారంభించాలని రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాన నగరాల మధ్య విడతలవారీ ఈ…

తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలో చురుకుగా మారిన నైరుతి రుతుపవనాలు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ   మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల…

16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ..

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈనెల 16న సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించే రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్‌లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎజెండా అంశాలు ఇవే.. ప్రజపాలన ధరణి…

సాంఘిక సంక్షేమ గురుకుల హాస్ట‌ల్‌లో ఎలుక‌ల స్వైర విహారం

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో ప్ర‌తి రోజు ఏదో ఒక స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అల్పాహారంలో బ‌ల్లులు, క‌లుషితం ఆహారం తిని అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డం చూశాం. ఇప్పుడు తాజా మ‌రో అంశం వెలుగులోకి వ‌చ్చింది.మెద‌క్…

తెలంగాణ ప్ర‌జ‌లు అన్ని గ‌మ‌నిస్తున్నార‌ని ఆశిస్తున్నా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల‌కు ప‌ట్టం క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ రాష్ట్ర లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ప్రాంతీయ పార్టీ టీడీపీకే మెజార్టీ సీట్లు వ‌చ్చాయి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటులో చంద్ర‌బాబు నాయుడు కీల‌క‌మ‌య్యారు. ఎన్డీఏ కూట‌మి చంద్ర‌బాబు,…

రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడం కాదు.. చదవాలి, పాటించాలి

ఫిరాయింపులపై కాంగ్రెస్‌ రెండు నాల్కల వైఖరి ఆస్కార్‌ విజేతలా రాహుల్‌ పోజులొద్దు.. రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు ఎమ్మెల్యేల కోసం ఇంటింటికీ రేవంత్‌.. ఫిరాయింపులపై పోరాటమే న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తం: మాజీ మంత్రి కేటీఆర్‌ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ…