ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం
ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. మార్నింగ్ వాక్కు వెళ్దామని చెప్పి పిల్లలను కారులో ఎక్కించుకున్న తండ్రి.. నేరుగా దగ్గరికి తీసుకెళ్లాడు. కారును వేగంగా చెరువులోకి పోనిచ్చాడు. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోగల ఇనాంగూడ చెరువు దగ్గర…









