*జయప్రదం అయిన డాన్ టు డస్క్ కార్యక్రమాలు* *నాగర్ కర్నూలు వాసవి క్లబ్స్ అధ్యక్షులు కండె సుద సాయిశంకర్*
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు పాత సుదర్శన్ ఆదేశానుసారంగా రెండు రోజులు డాన్ టు డస్క్ (DAWN TO DUSK ఉదయం నుండి సాయంత్రం వరకు చేసే) కార్యక్రమాలలో భాగంగా నాగర్ కర్నూల్ వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో శ్రీపురం,నాగర్…










