దశాబ్ది వేళ సుందరీకరణ పనులు
నల్లగొండ,మే31 (జనంసాక్షి): తెలంగాణ సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని జూన్2 నుంచి ప్రారంభంకానున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతానికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతతోపాటు రహదారులవెంట మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు,…









