Monday, 9 November 2026

తెలంగాణ

తెలంగాణలో పోలింగ్‌ 65.67శాతం

` అత్యధికంగా భువనగిరిలో 76.78.. హైదరాబాద్‌లో 48.48శాతం నమోదు ` 2019 లోక్‌సభ కంటే 3 శాతం పెరిగిన ఓటింగ్‌ ` అసెంబ్లీ సెగ్మెంట్‌లో నర్సాపూర్‌ అత్యధికంగా 84.25.. మలక్‌పేట అత్యల్పంగా 42.76శాతం ` వివరాలు వెల్లడిరచిన సీఈవో…

రాజకీయాలు ముగిశాయి

` పాలనపై పరుగులు పెట్టిస్తాం ` రుణమాఫీకి సిద్ధంగా ఉన్నాం ` భారాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలు ` 13 ఎంపీ స్థానాలు విజయభేరి మెగిస్తున్నాం ` బీజేపీకి 210 సీట్లు కూడా దాటబోవు ` కంటోన్మెంట్‌లో 20…

తెలంగాణలో మొత్తం పోలింగ్ ఎంత శాతం?

హైదరాబాద్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్‌ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్‌ నమోదైందని.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48శాతం నమోదైనట్లు ప్రకటించారు.…

తెలంగాణలో కొత్తశక్తిగా భాజపా

` అందులో ఏ మాత్రం సందేహం లేదు ` పట్టణాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా భాజపాకే అనుకూలం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ఇవాళ జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో భాజపా కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర…

వందరోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం

` ఇండియా కూటమి విజయం సాధిస్తోంది ` 75 ఏళ్ల మోడీకి పదవి ఎలా ఇస్తారు? ` మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొడంగల్‌(జనంసాక్షి):అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో అంతకు మించివస్తాయని…

మాధవీలతపై కేసు నమోదు

` ముస్లిం ఓటర్ల ఐడి పరిశీలించిన హైదరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి హైదరాబాద్‌(జనంసాక్షి):నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటింగ్‌ సరళని పరిశీలించారు. బూత్‌లో కూర్చున్న…

వెల్లివిరిసిన ఓటరు చైతన్యం

` ఆదర్శంగా నిలిచిన సంగాయిపేట తండా ` 100 శాతం పోలింగ్‌ నమోదు మెదక్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్‌లో మెదక్‌ జిల్లాలోని సంగాయిపేట తండా వాసులు ఆదర్శంగా నిలిచారు. కొల్చారం మండలం సంగాయిపేట…

లోక్‌సభ ఎన్నికలకు విశేశస్పందన

` తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్‌ ` భద్రత మధ్య ఈవీఎంల తరలింపు ` రాష్ట్రవ్యాప్తంగా 38 కేసులు నమోదు ` సీఈవో వికాస్‌రాజ్‌ ` తుది ఓటింగ్‌ శాతంపై నేడు స్పష్టత వస్తుందని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు…

రోడ్డేస్తారా.. అయితేనే ఓటేస్తాం

పలు జిల్లాల్లో కనీస మౌలిక వసతుల కోసం డిమాండ్లు ఓటేయకుండా ధర్నాలు, రహదారులపై బైఠాయింపులు తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం లేదని నిరసనలు ధాన్యం కొంటేనే ఓటేస్తామని భీష్మించిన అన్నదాతలు కనీస వసతుల కోసం ఓటర్లు భీష్మించారు. పోలింగ్‌ బూతులకు…

ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు 

నలగొండ బ్యూరో, మే12 (జనం సాక్షి) : ఇప్పటివరకు పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పిఓ,ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందిపై కేసులకు ఉపక్రమించినట్లు  జిల్లా కలెక్టర్  హరి చందనదాసరి తెలిపారు. ఈ మేరకు ఆమె  ఆదివారం మధ్యాహ్నం ఒక ప్రకటన…