*అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని తీర్మానం చేయాలి.
*భద్రాద్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు చేయాలి. *కెసిఆర్ ఇచ్చిన 100 కోట్ల హామీని అమలు చేయాలి. *భద్రాచలం మున్సిపాలిటీ నా? పంచాయతీ నా? రాష్ట్రప్రభుత్వం తేల్చాలి. *పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం ముంపు ప్రమాదం పై…










