Monday, 9 November 2026

తెలంగాణ

సీఎంతో జిహెచ్ఎంసీ మేయర్ భేటీ

హైదరాబాద్ : జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్, జిహెచ్ఎంసి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాల పైన ప్రభుత్వం వెంటనే ప్రభుత్వపరమైన చర్యలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి…

కోదండరాం, ఆమీర్‌ అలీ ఖాన్‌లపై కుట్రల్ని ఖండించిన టీయూజేఎస్‌

హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమీర్‌ అలీ ఖాన్‌ల నియామకాలపై కుట్రలు చేయడాన్ని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలపై నిరంతరం…

ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు పరీక్ష తుది …

స్టాఫ్‌ నర్సు పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యిందని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్సార్బీ) తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 31వ తేదీన నియామక పత్రాలు…

నూతన ఎమ్మెల్సీలను సన్మానించిన ఉద్యమ జర్నలిస్టులు

హైదరాబాద్ : గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ లను తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సకల జనుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తనవంతు…

ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌

హైదరాబాద్‌ : తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలను నియమించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు…

టీఎస్పీఎస్సీకి కొత్త బాస్..!

హైదరబాద్ : తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎక్జామ్ లీకేజీలు కావవడంతో టీఎస్పీఎస్సీపై ఎగ్జామ్…

తెలంగాణకు రష్యా ఎక్సలెన్స్‌ సెంటర్‌

` హైదరాబాద్‌లో ఫోరెన్సిక్‌ సెంటర్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు నిర్ణయం ` మంత్రి శ్రీధర్‌ బాబుతో ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రపంచ ఆర్థిక సదస్సుతో తెలంగాణలో దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా…

వచ్చే నెల నుంచి ఇళ్లకు ఉచిత విద్యుత్‌

` 200 యూనిట్ల వరకు అమలు చేస్తాం ` ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటూ రాదు ` కాళేశ్వరం అక్రమాలపై విచారణ నడుస్తోంది ` అవినీతిపరులు జైలుకెళ్లక తప్పదు ` మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి `…

మేడిగడ్డపై రహస్య రీడిజైన్‌..!?

` అలా ఎందుకు చేయాల్సివంచ్చిందనే కోణంలో విజిలెన్స్‌ విచారణ ` 15రోజుల్లో సమగ్ర నివేదిక ` ప్రతిపాదిత డిజైన్‌ కాకుండా ప్రాజెక్టులో మార్పు ` నిర్మాణం నాసీరకం.. నిర్వాహణా నామమాత్రం ` విజిలెన్స్‌ అధికారుల చేతుల్లో కీలక ఆధారాలు…

ప్రాజెక్టులు అప్పగిస్తామని ఎక్కడా చెప్పలేదు

మరోసారి స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): కేఆర్‌ఎంబీ బోర్డుకి ప్రాజెక్టులు ఇస్తామని తామెక్కడా చెప్పలేదని మరోమారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంతో తప్పు చేసినట్లు బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.…