ఐటీ పార్కుకు మంత్రి కేటీ శంకుస్థాపన చేశారు
హైదరాబాద్: తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో (Kandlakoya) ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్కు పనులను మంత్రి…








