Tuesday, 17 November 2026

తెలంగాణ

వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించండి

మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నించింది. సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ,…

తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

రోజుకు 1500లకు పైగా కేసులు నమోదు హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో హైదరాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1200కుపైగా డెంగీ కేసులు వచ్చాయన్నారు. 13 జిల్లాల్లో…

విలేకరి ఆకస్మిక మృతి ఎమ్మెల్యే మైనంపల్లి లక్ష రూపాయల ఆర్థిక సహాయం

మల్కాజిగిరి,ఆగస్ట్‌18(జనంసాక్షి):మల్కాజిగిరి సీనియర్ ఆంధ్రజ్యోతి విలేకరి రామకృష్ణ బుధవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వెంటనే ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం వారి కుటుంబ సబ్యులకు 1లక్ష…

ఆదిలాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతాం

ఆదిలాబాద్‌ జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ ఆదిలాబాద్‌ ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆదిలాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని, పారిశుద్ధ్య చర్యలను మరింత మెరుగుపరుస్తున్నామని జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం 4వ వార్డు పరిధిలోని బంగారుగూడలో రూ.3.50 కోట్లతో నిర్మించిన…

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): అల్పపీడన ప్రాంత అనుబంధ ఉపరితల ఆవర్తనం నుండి ఏర్పడిన ఉత్తర, దక్షిణ ద్రోణి ఇప్పుడు.. ఉత్తర ఒడిశా, దక్షిణ జార?ండ్‌, పశ్చిమ బెంగాల్‌ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా…

బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకుంటాం

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సంజయ్‌ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. సంజయ్‌ వ్యాఖ్యలకు…

మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఆగ్రహం

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించారని, అంబేద్కర్‌ ఫోటోను కాళ్లతో తన్ని అవమానించారని జాతీయ ఎస్సీ ఎస్టీ…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి):సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి సందర్భంగా బోయినిపల్లిలోని జయనగర్ కాలనీలో పాపన్న గౌడ్ విగ్రహానికి కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి సి.హెచ్ మల్లా రెడ్డి నివాలర్పించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  పేద కుటుంబంలో పుట్టిన కూడా…

బోరబండలో ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): సర్దార్‌ సర్వాయి పాపన్న 371వ జయంతిని బుధవారం బోరబండ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోరబండ సైట్‌-2 కాలనీలోని సర్వాయి పాపన్న విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, కార్పొరేటర్‌…

అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి ఎంటమాలజీ విధుల పర్యవేక్షణ

హైదరాబాద్,ఆగస్టు18 (జనంసాక్షి) అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్  నాగమణి ఎంటమాలజీ విధులను పర్యవేక్షించడం జరిగింది. పర్యవేక్షణ లో భాగంగా 134 అల్వాల్ డివిజన్లోని రాజు వీకర్ సెక్షన్ కాలనీ లో ఇంటింటికి తిరిగి దోమల నివారణ చర్యలు ఏ…