Tuesday, 17 November 2026

తెలంగాణ

మైనంపల్లికి మంత్రి పదవి రాక ఫ్రస్టేషన్‌

బండితో పెట్టుకుంటే మసి కావడమే అన్న రాకేశ్‌ హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పెట్టుకున్నోళ్లు మట్టికరుస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..మంత్రి పదవి రానందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే…

తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండం, బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోవిూటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వలన భారీ నుంచి…

కోహిర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు

సంగారెడ్డి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): కోహిర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం దాడులు నిర్వహించిన అధికారులు భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు రికార్డులు తారుమారు చేయడంతోపాటు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని…

ప్రభుత్వ ఉద్యోగులయినా దళితబంధు వర్తింపు

హుజూరాబాద్‌లో ఉన్నవారికి రెండునెలల్లో డబ్బులు జమ 25 ఏళ్ల క్రితం సిద్దిపేటలో దళిత చైతన్యజ్యోతిగా ప్రారంభించాం ఆ పథకమే ఇప్పుడు దళితబంధుగా మార్పు చేశాం సామాజిక వివక్షనుంచి దళితులను ఆదుకోవడమే లక్ష్యం హుజూరాబాద్‌ సభలో సిఎం కెసిఆర్‌ వివరణ…

దళితబంధు పథకం కాదు…ఓ ఉద్యమం

దళితులను ఉద్దరించాలన్నదే నా సంకల్పం రైతుబంధు లాగా దీనిని కూడా విజయవంతం చేస్తాం దళిత యువత, మేధావులు ఈ బాధ్యతను తీసుకోవాలి ప్రతి పథకం కరీంనగర్‌ గడ్డవిూది నుంచే ప్రారంభించి వజయవంతం చేసాం ఈ సెంటిమెంట్‌ దళితబంధును కూడా…

మహింద్రాకాలేజీలో అడ్మిషన్‌

42లక్షల స్కాలర్‌షిప్‌ కొట్టిన హైదరాబాదీ హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): హైదరాబాద్‌ కార్వాన్‌ విద్యార్థి మహ్మద్‌ సోహైల్‌ ఖాన్‌ బంఫర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. మహారాష్ట్రలోని పూణెళిలో ప్రతిష్టాత్మక మహీంద్రా యునైటెడ్‌ వరల్డ్‌ కాలేజీలో ఎంట్రీ కోసం రూ. 42 లక్షల స్కాలర్‌షిప్‌ పొందాడు.…

గజ్వెల్‌లో దళిత సభకు కాంగ్రెస్‌ సన్నాహాలు

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభమయ్యే రోజే గజ్వేల్‌లో దండోరా సభకు కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది.…

దళితబంధు కోసం విపక్ష నేతల అరెస్ట్‌

ఇలాంటి పరిస్థితులు ఎందుకన్న ఈటెల ఎన్నికకు ముందే ఇంటింటికీ పదిలక్షలు చేరాలని డిమాండ్‌ కరీంనగర్‌,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్‌ నియోజకవర్గంలో ’దళితబంధు’ పథకం ప్రారంభం సందర్భంగా బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని…

కెటిఆర్‌కు ఘనంగా స్వాగతం పలికిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

శావిూర్‌పేట,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు మేడ్చల్‌ జిల్లా శావిూర్‌పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ర్యాలీగా హుజురాబాద్‌కు తెరలివెళ్లేందుకు శావిూర్‌పేట, మూడుచింతల్‌పల్లి…

దళితబంధు ఓ అత్యున్నత పథకం

దళితుల పురోగతికి కెసిఆర్‌ ప్రణాళిక అన్న హరీష్‌ దళితులను అర్థంచేసుకున్నది కెసిఆర్‌ మాత్రమే అన్న పల్లా హుజురాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత ఆసరా అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అరకొర సాయాలతో దళితుల…