Tuesday, 17 November 2026

తెలంగాణ

దళితబంధును అడ్డుకునే కుట్రలు

కావాలనే కొందరు దుష్పచ్రారం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వరంగల్‌,అగస్టు9(జనంసాక్షి): దళితబంధును అడ్డుకునే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హెచ్చరించారు. కొందరు పనిగట్టుకుని పథకం ముందుకు సాగకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ…

తాను టిఆర్‌ఎస్‌ను వీడడం లేదు

బురదజల్లే వార్తలకు ప్రాధాన్యం ఇవ్వరాదు బ్రదర్‌ అనిల్‌తో పాత ఫోటోలను మార్ఫింగ్‌ చేశారు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దోమకొండ రాజయ్య వివరణ హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): తన జీవితాంతం టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటానని స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తేల్చిచెప్పారు. తాను…

భూమి అమ్ముతానంటూ 50లక్షల మోసం

మోసగాడు విక్రమ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలింపు హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): భూమి విక్రయిస్తానని చెప్పి రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట…

దళిత, గిరిజనులకు తీరని అన్యాయం

ఇంద్రవెల్లి స్మారకంలో సీతకక్క నివాళి ఆదిలాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే సీతక్క నివాళులు అర్పించారు. అంతర్జాతీయ గిరిజన దినోత్వసం సందర్భంగా కాంగ్రెస్‌ నిర్వహించే సభకోసం సీతక్క ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఇందరవెల్లి అమరులకు నివాళి అర్పించారు.…

కాంగ్రెస్‌ పాలనలోనే పటిష్ఠంగా దేశం

దేశానికి స్వాతంత్య్రం తీసుకుని వచ్చిన పార్టీ మోడీ పాలనలో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ క్విట్‌ ఇండియా ఉద్యమ సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్‌ గాంధీభవన్‌లో జెండా ఎగురేసిన పిసిసి చీఫ్‌ రేవంత్‌ హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): కాంగ్రెస్‌ పాలనలో దేశం ప్రపంచ…

జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం

హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏపీ ఈఎన్సీ, ఇరిగేషన్‌ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ ఈఎన్సీ, ఇరిగేషన్‌ అధికారులు గైర్హాజయ్యారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ దృష్ట్యా రాలేమని తెలంగాణ అధికారులు వెల్లడిరచారు. సమావేశానికి…

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..తప్పిన ప్రమాదం

సూర్యాపేట,అగస్టు9(జనంసాక్షి): జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.…

కృష్ణా పరివాహకంలో మళ్లీ పెరిగిన వరద

జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు వరద ప్రవాహం నిండుకుండల్లా ప్రధాన జలాశయాలు మహబూబ్‌నగర్‌,అగస్టు9(జనంసాక్షి): కృష్ణా పరివాహకంలో మళ్లీ వరద పెరిగింది. దీంతో ప్రధాన జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు వరద కొనసాగుతోంది. క్రమంగా…

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ కేశవరావు కన్నుమూత

అన్ని కోర్టులకు సెలవు ప్రకటించిన హైకోర్టు సంతాపం ప్రకటించిన సిఎం కెసిఆర్‌, మంత్రులు హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన…

ఆదివాసీల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

గిరిజనుల వెనకబాటును తొలగిస్తున్న కెసిఆర్‌ మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన కలను సాకారం చేసారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదిలాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రి అల్లోల…