Tuesday, 17 November 2026

తెలంగాణ

బొల్లారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

సంగారెడ్డి,డిసెంబరు 12 (జనంసాక్షి): ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్‌ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు…

రైతు సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి జనగామ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని  జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు కెసిఆర్‌ను నమ్మారని అన్నారు. కెసిఆర్‌ కూడా వారి సంక్షేమం విషయంలో…

కెసిఆర్‌ హావిూతో ప్రజలకు భరోసా

కాళేశ్వరం నీటితో మారనున్న దశ: ఎమ్మెల్యే సిద్దిపేట,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ పర్యటనతో రైతులు, ప్రజల్లో భరోసా పెరిగిందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఇప్పుడు ప్రజల అభివృద్దే ముఖ్యమని కెసిఆర్‌ నిరూపించారని…

ప్రజాస్వామ్యంలో ప్రజలే నిరంకుశులు

వారిని నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు తప్పదు బెంగాల్‌ సహా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది హైదరాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): తాను పుట్టి  పెరిగిన పార్టీలను అణగదొక్కడంలో కెసిఆర్‌ ఎలాంటి వెనకడుగు వేయలేదని రాష్ట్ర రాజకీయాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌, టిడిపిలు…

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న వరంగల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రం అధికారులు నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండటంతో గత్యంతరం లేని…

తెలంగాణలో కొత్తగా 612 కరోనా కేసులు

    హైదరాబాద్‌,డిసెంబరు 11 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 56,178 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 612 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య…

వరంగల్‌ అభివృద్ధికి కట్టుబడ్డాం – కిషన్‌రెడ్డి

  వరంగల్‌ ప్రతినిధి,డిసెంబరు 11 (జనంసాక్షి): స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వాటా నుంచి ఇవ్వాల్సిన రూ.83కోట్లలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కేంద్ర¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్‌…

రిజిస్ట్రేషన్లు షురూ..

రోజుకు 24 స్లాట్లు మాత్రమే: సోమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌,డిసెంబరు 11 (జనంసాక్షి): ధరణిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రూ. 200 చెల్లించి విూసేవ కేంద్రాల్లో స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ల శాఖలో 4,143 లావాదేవీలు…

ఉధృతమవుతున్న రైతాంగ ఉద్యమం

– జాతీయ రహదారుల దిగ్బంధం – ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరు దిల్లీ,డిసెంబరు 11 (జనంసాక్షి):దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు అమృత్‌సర్‌ నుంచి కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీకి చెందిన రైతులు 700 ట్రాక్టర్లలో…

ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ బిజీ బిజీ..

– కేంద్ర మంత్రి అమిత్‌షాతో కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌,డిసెంబరు 11 (జనంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయిన…