Tuesday, 17 November 2026

తెలంగాణ

వ్యవసాయేతర భూములకు .. పాతపద్ధతిలో రిజస్ట్రేషన్లకు ఓకే

  – హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌,డిసెంబరు 10 (జనంసాక్షి): తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం…

.సిద్ధిపేటే.. నా రాజకీయ జీవితం ప్రసాదించింది

  ఆ వెలుగే తెలంగాణ ఆవిష్కరించింది – సిద్ధిపేటపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు సిద్దిపేట బ్యూరో,డిసెంబరు 10 (జనంసాక్షి): సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌…

నేరేడ్‌మెట్‌లో తెరాసదే విజయం

– 56కు చేరిన టీఆర్‌ఎస్‌ బలం హైదరాబాద్‌,డిసెంబరు 9 (జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేరేడ్‌మెట్‌ ఫలితం వెల్లడైంది. ఇక్కడ తెరాస అభ్యర్థి విజయం సాధించారు. 668 ఓట్ల ఆధిక్యంతో తెరాస అభ్యర్థి విూనా ఉపేందర్‌ రెడ్డి గెలుపొందారు. జీహెచ్‌ఎంసీ…

టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు

హైదరాబాద్‌,డిసెంబరు 9 (జనంసాక్షి):గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింది. బుధవారం సాయంత్రం టీ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణికం ఠాగూర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు,…

ఉల్లినియంత్రణ

– తెలంగాణ సర్కారు నిర్ణయం హైదరాబాద్‌,డిసెంబరు 9 (జనంసాక్షి): రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించింది. ¬ల్‌సేల్‌ వ్యాపారులు 250 క్వింటాళ్లు,…

నేడు సిద్ధిపేటకు సీఎం కేసీఆర్‌

సిద్దిపేట,డిసెంబరు 9 (జనంసాక్షి):సిద్దిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రాంతానికి ‘కేసీఆర్‌ నగర్‌’ అని నామకరణం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రేపు సిద్దిపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌ అక్కడ నిర్మించిన రెండు పడక…

నేను పార్టీ మారడంలేదు:జానారెడ్డి

హైదరాబాద్‌,డిసెంబరు 9 (జనంసాక్షి):కాంగ్రెస్‌ అధిష్ఠానం అన్ని అంశాలను పరిశీలించి టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను అంతర్గతంగా చర్చిస్తామని.. దాన్ని బహిరంగపరచాలని కోరడం విూడియాకు తగునా…

బంద్‌ జరగలేదట!

– బండి సంజయ్‌ హైదరాబాద్‌,డిసెంబరు 8 (జనంసాక్షి): రైతుల శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలను రైతులు ఆమోదించారని.. అందుకే భారత్‌ బంద్‌ విఫలమైందని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.ఉద్యోగ, ఉపాధ్యాయ,…

తెలంగాణలోనూ గ్రాండ్‌ సక్సెస్‌

– ఆందోళనలకు దిగిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు – పలుచోట్ల నిరసనలు, బైక్‌ ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనాలు – బూర్గుల టోల్‌గేట్‌ వద్ద ఆందోళనలో పాల్గొన్న కెటిఆర్‌ – వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పిలుపు హైదరాబాద్‌,డిసెంబరు 8 (జనంసాక్షి):…

ఐటీని సద్వినియోగం చేసుకోండి

– యువతకు కేటీఆర్‌ పిలుపు ఖమ్మం,డిసెంబరు 7 (జనంసాక్షి):పెద్ద నగరాలు, పట్టణాలనకు పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలు, గ్రావిూణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐటీ హబ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్‌…