Tuesday, 17 November 2026

తెలంగాణ

తెలంగాణలో కొత్తగా 1637 కరోనా కేసులు

    హైదరాబాద్‌,నవంబరు 4 (జనంసాక్షి): తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. 1500లకు పైగానే కేసులు నమోదవుతుండటం కాస్త ఆందోళన రేకిత్తిస్తోంది. అయితే పరీక్షల సంఖ్య పెంచడం కూడా కారణం కావొచ్చని…

.హైదరాబాద్‌ తూర్పులో ఐటీ విస్తరణకు చర్యలు : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,నవంబరు 4 (జనంసాక్షి):హైదరాబాద్‌ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నైట్‌ ఫ్రాంక్‌…

బాదుషా హమారా షహార్‌..

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వచ్చే పదేళ్లలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ను…

గ్రేటర్‌ ఎన్నికలకు ముందే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

– రాసలీలల మంత్రిని సాగనంపేందుకు సీఎం కెసిఆర్‌ నిర్ణయం! – పునర్వ్యవస్థీకరణకు ముందే రాజీనామా కోరే అవకాశం – ఇప్పటికే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రి – దానం నాగేందర్‌, వినయ్‌ భాస్కర్‌, కవిత మంత్రివర్గంలోకి వచ్చే…

ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదుపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి):ధరణి పోర్టల్‌లో నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలపై, దాఖలైన మూడు పిటిషన్‌లను మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ…

దుబ్బాకలో దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌…

– కరోనా సమయంలో సైతం వెల్లివిరిసిన చైతన్యం.. బారులు తీరిన ఓటర్లు – ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌.. 82.61 శాతం నమోదు – టిఆర్‌ఎస్‌కు 30వేల పైన మెజారిటీ వచ్చే అవకాశం దుబ్బాక,నవంబరు3 (జనంసాక్షి):దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట…

ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది ఇంటర్‌ విద్యార్ధులను గ్రేస్‌ మార్కులతో పాస్‌ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరుకాని వారు…

నాయిని కుటుంబానికి డిఎస్‌ పరామర్శ

      తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక అని కితాబు హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ ¬ం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి కుటుంబ సభ్యులను రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాయిని…

గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కింద అంబులెన్సులు

జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): గిప్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం ఉచితంగా అంబులెన్సులను అందించే కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్‌లో 19 అంబులెన్సులను వివిధ జిల్లాలకు పంపించారు.…

ఐటిడిఎ ద్వారా గిరిజనులకు స్వయం ఉపాధి

కోటితో పథకాలు చేపట్టిన ప్రభుత్వం: మంత్రి వెల్లడి నిర్మల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా వారికి ఆదాయం…