Tuesday, 17 November 2026

తెలంగాణ

అక్రమ ప్రాజెక్టుతో జల‌ జగడం వద్దు…

జగన్‌ సర్కారుకు కేసీఆర్‌ హెచ్చరిక కృష్ణా నదీ జలాల్లో మా వాటా వదులు‌ కోము.. న్యాయపోరాటం చేసితాడో పేడో  తేల్చుకుంటాం హైదరాబాద్‌,మే 11(జనంసాక్షి):శ్రీశైం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోత పథకం నిర్మించాని ఆంధ్రప్రదేశ్‌…

మాజీ మంత్రి జువ్వాడిరత్నాకర్‌రావు ఇకలేరు

జగిత్యా,మే 10(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు మృతి చెందారు. గత కొంతకాంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. జగిత్యా జిల్లా తిమ్మాపూర్‌లో జువ్వాడి రత్నాకర్‌రావు అంత్యక్రియు నిర్వహించనున్నటు కుటుంబ…

ప్రతి ఆదివారం 10గంటకు.. 10నిమిషాు` కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,మే 10(జనంసాక్షి): తెంగాణ రాష్ట్ర పురపాక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘‘ప్రతి ఆదివారం 10గంట 10నిమిషా’’ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాక శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రగతి భవన్‌ ప్రాంగణంలోని పూకుండీు, ఇతర చోట్ల…

నేటి నుంచి ప్లాస్మా థెరపీ

` రక్తదానం చేయనున్న ఇండోనేషియన్లు హైదరాబాద్‌,మే 10(జనంసాక్షి):తెంగాణలో సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాు చేస్తోంది. కరోనా నుంచి కోుకున్న వారిలో 15 మంది ప్లాస్మా దానం చేసేందుకు ఇప్పటికే ముందుకు వచ్చారు.…

శాస్త్రీయపద్ధతిలో సాగు

` ఒకే రకమైన పంటతో రైతు నష్టపోతారు ` సర్కారు సూచించిన పంటతోనే అన్నదాతకు మేు `సమగ్రవ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,మే 10(జనంసాక్షి):తెంగాణలో పంట సాగు విధానం, ప్రత్యామ్నాయ పంట గుర్తింపు, రైతుతో నియంత్రిత పద్ధతిలో…

గాంధీలో కోవిడ్‌ సోకిన గర్భిణీ ప్రసవం

హైదరాబాద్‌, మే 8(జనంసాక్షి):ఇదిలావుంటే  కరోనా సోకిన ఓ గర్బిణి హైదరాబాద్‌ గాంధీ దవాఖానలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కరోనా సోకడంతో తల్లి ఆరోగ్య, మానసిక స్థితిపై ఆందోళనగా ఉండేది. అయితే  గర్భిణికి వైద్యు ప్రత్యేక జాగ్రత్తతో శస్త్ర చికిత్స…

సడలింపు నేపథ్యంలో ..హైదరాబాద్‌లో ఫుల్‌ ట్రాఫిక్‌

హైదరాబాద్‌,మే 8(జనంసాక్షి):భాగ్యనగరంలో దాదాపు 45 రోజు తర్వాత వాహనాు భారీగా రోడ్డెక్కాయి. లాక్‌డౌన్‌ నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని సడలింపు ఇవ్వడంతో ఆయా రంగాకు చెందిన వారు బయటకి వస్తున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్‌ శాఖతోపాటు నిర్మాణ రంగానికి ప్రభుత్వం వెసుబాటు…

నిబంధన మేరకు కోవిడ్‌ పరీక్షు నిర్వహిస్తున్నాం

` టెస్టు చేయడం లేదనేది అవాస్తవం` నేడు రాష్ట్రంలో 10 పాజిటివ్‌ కేసు` గాంధీ ఆస్పత్రిలో 376 మంది కరోనా బాధితుకు చికిత్స ` కొత్తగా కరోనా మరణాు నమోదు కాలేదు ` మంత్రి ఈటె రాజేందర్‌ వ్లెడి…

వార్తు కాదు…ప్రాణాు ముఖ్యం

` విధి నిర్వహణలో జర్నలిస్టు జాగ్రత్తు పాటించాలి` మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌` విలేకరుకు నిత్యావసరాు పంపిణీ హైదరాబాద్‌,మే 7(జనంసాక్షి):ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎవరినైనా కాటు వేసే ప్రమాదం ఉందని, ఈ విపత్తులో విధి నిర్వహణలో జర్నలిస్టు అప్రమత్తంగా…

కరోనా సంక్షోభంలోనూ భారత్‌ భారీ పెట్టుబడు`

మంత్రి కేటీఆర్‌ ఆశాభావం` ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో దూసుకెళ్తున్నాం` ఈబీజీ ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌,మే 7(జనంసాక్షి):కరోనా సంక్షోభంలోనూ భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడు వస్తాయని తెంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. దేశాకు ర్యాంకు…