కరీంనగర్లో జల్లెడ
7 కరోనా పాజిటివ్ కేసులతో హైఅలర్ట్ నగరంలో వంద బృందాలతో సేవలు కరీంనగర్, మార్చి 19(జనంసాక్షి): ఇటీవల కరీంనగర్ కు వచ్చిన విదేశీ వ్యక్తుల్లో మొత్తం 8 మందిలో కరోనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జిల్లా ప్రజల్లో…
7 కరోనా పాజిటివ్ కేసులతో హైఅలర్ట్ నగరంలో వంద బృందాలతో సేవలు కరీంనగర్, మార్చి 19(జనంసాక్షి): ఇటీవల కరీంనగర్ కు వచ్చిన విదేశీ వ్యక్తుల్లో మొత్తం 8 మందిలో కరోనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జిల్లా ప్రజల్లో…
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్,మార్చి 19(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుం ట్ల కవిత అఖండ మెజార్టీతో విజ యం సాధించనున్నారని రాష్ట్ర ఆం అండ్ బీ,…
దెబ్బతిన్న పంటు..భారీగా నష్టం హైదరాబాద్,మార్చి19(జనంసాక్షి): తెంగాణ వ్యాప్తంగా పు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఉపరిత ఆవర్తనంతో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్, న్లగొండ, హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. పు చోట్ల వడగండ్ల వాన బీభత్సం…
విదేశా నుంచి వచ్చిన వారు తక్షణం రిపోర్ట్ చేయాలి గ్రామా వారిగా విదేశా నుంచి వచ్చిన వారి వివరా సేకరణ యధావిధిగా టెన్త్ పరీక్ష నిర్వహణ పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్ వైరస్ వ్యాప్తి అంతా విదేశా నుంచి వచ్చిన…
హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): ఫలితం ముందే తెలిసినప్పటికీ బుధవారం అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్.సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నామినేషన్ల గడువు గడిచిన శుక్రవారంతో…
నిముషం నిబంధన వెనక్కి.. హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): . తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. కరోనాలో లిక్విడ్, శానిటైజర్లు, సబ్బులను అందుబాటు చేతులు శుభ్రంగా పదవ తరగతి పరీక్షలు మొదలు అవుతున్నాయి. పదోతరగతి పరీక్షలు ప్రారంభమయి…
రాష్ట్రంలో | ఆరో కేసు నమోదు సెలవులు ప్రకటించింది విహార యాత్రలకు కాదు మంత్రి ఈటల హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, కేవలం ఇతర దేశాల…
పనులు వేగవంతం చేయండి – హైదరాబాద్ రోడ్డు పనులకు ప్రతిపాదనలు అభివృద్ధి పనులపై తక్షణ కార్యాచరణ – అధికారులతో సమీక్షించిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొం…
కవిత నామినేషన్ వెంటవచ్చిన మంత్రి వేముల, ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు నిజామాబాద్ బ్యూరో, మార్చి 18 (జనంసాక్షి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి వేముల…
ఉన్నాతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసుకమీషనర్లు, ఎస్పీలతో సమావేశం మంత్రులు, హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన రాష్ట్ర సర్కార్ నేడు సీఎం కేసీఆర్…