Tuesday, 17 November 2026

తెలంగాణ

జిల్లాలో పత్తి కొనుగోళ్లలో మోసాలు

గిట్టుబాటు దక్కక రైతుల ఆందోళన జగిత్యాల,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు వెల్గటూర్‌ మండలంలోని కొత్తపేటలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు. గతంలో గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన సీసీఐ…

పంపిణీకి సిద్దంగా క్రిస్మస్‌ కానుకలు

నియోజకవర్గానికి వేయి ప్యాకెట్లు రూ.2 లక్షలు కేటాయించిన ప్రభుత్వం ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్‌ పర్వదినానికి గిఫ్టులను ఇచ్చేందుకు రంగం సిద్దంచేసింది. ప్రతి ఏడాది ఈ కానుకలను అందిస్తున్నది.…

లచ్చంపూర్‌లో నేడు కవి సమ్మేళనం

ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య రచించిన ఆత్మ సాక్షాత్కారం, మానవద్గీత పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించ నున్నారు. తలమడుగు మండలం లచ్చంపూర్‌ గ్రామంలో దీనిని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి…

మేడారం జాతర ఆదాయంపై ఆర్టీసీ దృష్టి

ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు వరంగల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ ఈడీ సీ వినోద్‌ తెలిపారు.…

సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత

డిండి ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తుందని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌డ్డి అన్నారు. రైతులకు ఉచితంగా…

ఉపాధి పథకం పనుల నిర్ధారణ

వందరోజుల పని లక్ష్యంగా కార్యాచరణ సూర్యాపేట,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఉపాధి హావిూపథకంలో గ్రామాల్లో అవసరమైన పనులు చేసేలా కార్యాచరణ రూపొదించారు. అలాగే పంచాయితీ భవనాల నిర్మాణం చేపడతామని ఇప్పటికే మంత్రిఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రకటించారు. ఈ పథకం ద్వారా హరితహారంలో మొక్కలు…

యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

ఘనంగా స్వాగతం పలికిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి యాదాద్రి భువనగిరి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సోమవారం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గవర్నర్‌…

అత్తింటి వేధింపులకు మరో అబల బలి

వరకట్న బాధలు తట్టుకోలేక ఆత్మహత్య హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): కట్టుకున్న భర్త, అత్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బోరబండ రాజ్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్‌ నాయక్‌…

విరక్తితో యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి):జీవితంలో స్థిరపడాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతోమనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లో నివాసం ఉండే యువతి అమల(25) నాలుగేండ్లుగా అమెరికాలో ఉండి ఇటీవల నగరానికి వచ్చింది.…

ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా తెలంగాణ

అభివృద్ధి జీర్ణించుకోలేకే విమర్శలు: ఎమ్మెల్యే వరంగల్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటు, వివక్షతకు గురైందని, స్వరాష్ట్రం సాధించుకున్నాకనే సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణను అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌,టిడిపిల…