Tuesday, 17 November 2026

తెలంగాణ

మిషన్‌ భగీరథతో గిరిజన పల్లెలకు శుద్దజలం

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ప్రతి ఆదివాసీ పల్లె స్వచ్ఛమైన నీరు అందుకుంటుందని జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. ఇది వరకు ఏజెన్సీ పల్లెలు కలుషీత నీటిపైనే…

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి

ఖమ్మం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నదని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కమల్‌ రాజు చెప్పారు. కేజీ టూ పీజీ ప్రవేశపెట్టేందుకు దశలవారీగా గురుకుల పాఠశాలలను మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ దశలో అధికారులు, ఉపాధ్యాయులు…

ఈ- మార్కెటింగ్‌దే పైచేయి

ఖమ్మం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): భవిష్యత్తులో ఈ-మార్కెటింగ్‌ వ్యవస్థ అభివృద్ధి చెందనున్నందున దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని జిల్లా పౌరసరఫరాల అధికారులు అన్నారు. నగదురహితలావాదేవీలు, ఇ- మార్కెటింగ్‌ కీలక భూమిక పోషిస్తాయని అన్నారు. ప్రైవేట్‌ రైస్‌ మిల్లుల నుంచి ప్రభుత్వానికి…

తెరాస వైఫల్యాలను ఎండగడతాం

హావిూలపై నోరుమెదపని నేతలు నిజామాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల పాలనలో తెరాస పూర్తిగా వైఫల్యం చెందిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హుదాన్‌ విమర్శించారు. ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కారని అన్నారు. అవినీతి, అహంకారానికి…

బల్దియాకు పెరిగిన ఆన్‌లైన్‌ చెల్లింపులు

చెత్త తరలింపులో పెరుగుతున్న చైతన్యం హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఆన్‌లైన్‌లో జీహెచ్‌ఎంసి ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్‌ ఫీజులను చెల్లించే వెసలుబాటు రావడంతో ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. విూ-సేవా, ఆన్‌లైన్‌, సిటీజన్‌ సర్వీస్‌ సెంటర్స్‌, బిల్‌కలెక్టర్ల ద్వారా చెల్లించేందుకు అత్యధికులు…

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం

– చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి కామారెడ్డి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : కామారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో కృష్ణ మందీర్‌ సవిూపంలో ఓ కారు అదుపు తప్పి…

స్త్రీని భోగవస్తువుగా చూసినంత కాలం ఇంతే

  తాజా ఘటనల నేపథ్యంలో ఆందోళనలు వివక్షకు తావు లేని విధంగా ప్రవర్తించాలి న్యాయానికి దళితులు దూరం కాదని చెప్పాలి హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): స్త్రీని భోగ వస్తువుగా చూసే మనస్తత్వం ఇంకా మన సమజాం నుంచి దూరం కాలేదు. స్త్రీ…

మళ్లీ చలిపులి పంజా

పడిపోతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో మరోమారు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌లలో చలి తీవ్రత పెరిగింది. విశాఖ మన్యంలో కూడా చలి పెరిగింది. హైదరాబాద్‌ నగరంలో శీతల గాలులు వణికిస్తున్నాయి.…

ఆ రెండు గ్రామాల్లో నిశ్శబ్దం

  వారి ఇంటి ఛాయలకు వెళ్లని ప్రజలు తమకు అవమానంగా భావించిన గ్రామస్థులు మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామాల్లోని ఆ నాలుగిండ్లలో విషాదం అలుముకున్నది. బాధిత…

నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాలు నిలిచేవేనా?

ప్రత్యక్ష సాక్ష్యులు లేకుండా దిశ కేసు కదిలేనా ఎన్‌కౌంటర్‌తో పెరుగుతున్న అనుమానాలు హైదరాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): దిశ హత్యాచార కేసులో నిందితులను అసలు ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందన్న విషయంలో మరో కోణం బయటికొచ్చింది. ఎన్‌కౌంటర్‌ జరక్కపోతే శిక్ష పడడం అనుమానమేనన్న…