యువతి గొంతు కోసిన యువకుడు
మంచిర్యాల,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : ఓ యువకుడు తన ప్రియురాలి గొంతు కోసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. రామకృష్ణపూర్ కి చెందిన కమలాకర్ అనే యువకుడు కార్ డ్రైవర్ గా పని…
మంచిర్యాల,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : ఓ యువకుడు తన ప్రియురాలి గొంతు కోసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. రామకృష్ణపూర్ కి చెందిన కమలాకర్ అనే యువకుడు కార్ డ్రైవర్ గా పని…
నల్లగొండ,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ప్లో వస్తుండడంతో అధికారులు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 33549 క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లోగా వస్తోంది. నాగార్జునసాగర్…
ప్రజలకు కెసిఆర్ సమాధానం ఇవ్వాలి: బిజెపి వరంగల్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : టిఆర్‌ఎస్ నేతలకు మజ్లిస్ భయం పట్టుకుందని, రజాకర్ల పార్టీ అయిన దానికి లొంగిపోయారని వరంగల్ బిజెపి నేత ధర్మారావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విమోచనపై కెసిఆర్…
కళ్లకు కట్టేలా యాదాద్రికి మహర్దశ : ఎమ్మెల్యే సునీత యాదాద్రి,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : యాదాద్రి అభివృద్ధికి సంబంధించి మరింత స్పష్టత వచ్చిందని, ఈ ప్రాంతం భవిష్యత్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లనుందని ఆలేరు ఎమ్మెల్యే, విప గొంగడి సునీత అన్నారు. …
విషజ్వరాల బారిన పడడంతో ఆందోళన తక్షణ వైద్యం అందక సామాన్యుల విలవిల హైదరాబాద్,సెప్టెంబర్6(జనం సాక్షి ) : విషజ్వరాల కారణంగా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు తక్షణ వైద్యం కోసం నగరాలకు పరుగెత్తుతున్నారు. దీంతో జిల్లాల్లో పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. జిల్లాల్లో…
ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్ హైదరాబాద్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల ఆశచూపి…మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ ప్రకాశ్‌గౌడ్ వివరాల మేరకు నగర శివారు…
నిర్మల్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : గణెళిష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. నిమజ్జనానికి నెండురోజుల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఎక్డకా మద్యం సేవించి గొడవలకు దిగవద్దన్నారు. గణెళిష్…
నిజామాబాద్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : జిల్లాలో ఇటీవల పలు మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసింది. దీంతో ఆయా మండలలోని గ్రామ చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రెండు మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని…
కాళేశ్వరంపై ఇక విమర్శలు కట్టిపెట్టాలి మండిపడ్డ మంత్రి ఇంద్ర నిర్మల్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : కాంగ్రెస్, టిడిపిలు రాజకీయంగా తమ ప్రాబల్యం లేకుండా పోతుందనే భావనతో తెలంగాణ అభివృద్ది పనులపై కుట్ర చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఈ…
భూములు కోల్పోయిన గిరిజనులకు న్యాయం చేయాలి ఆదిలాబాద్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : తెలంగాణలో ఓపెన్‌కాస్టులకు స్థానం లేదన్న హావిూ మేరకు ఓసీపీల పేరుతో జరుగుతున్న నష్టాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అడ్డగోలుగా ఉపరితల గనులను…