లక్ష్యం దిశగా సర్పంచ్‌లు కృషి చేయాలి
హరితహారంలో మొక్కల పెంపకం జరగాలి ఆదిలాబాద్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : హరిత తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని నాటిన ప్రతి మొక్కను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. గ్రామ…







