Monday, 16 November 2026

తెలంగాణ

మిడ్‌మానేరు నిర్వాసితులను ఆదుకోండి

– ముంపుబాధితుల గోస పట్టదా? – తక్షణం బాధితులకు పరిహారం చెల్లించాలి – ప్రశ్నించే గొంతును అణగదొక్కుతున్నారు – నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు – రూ. 1000 కోట్లు వెచ్చించి ప్రగతి భవన్‌ నిర్మించుకున్నారు –…

కాళేశ్వరంపై కలెక్టర్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వివరాలను తెలిపిన ఇన్‌సి వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కలెక్టర్లు వీక్షించారు. వరంగల్‌ నుంచి కాళేశ్వరం బయలుదేరేముందు వారికి దీనికి సబంధించిన పూర్తి వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా…

పార్టీ సభ్యత్వ నమోదు అమోఘం

ప్రజలంతా కెసిఆర్‌ వెన్నంటి ఉన్నారు త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు త్వరగా కమిటీలు పూర్తి చేయాలి పార్టీ ప్రధాన కార్యదర్శలతో భేటీలో కెటిఆర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  పార్టీ సభ్యత్వ నమోదు జరిగిన తీరుపై  టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…

నేడు కెసిఆర్‌ పాలమూరు పర్యటన

ఎత్తి పోతల పథకం ప్రత్యక్ష పర్యవేక్షణ భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి): గురువారం 28న ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్‌ లో ఉన్న పలు…

చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

మేడ్చల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఎరువులు,రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రసాయన పరిశ్రమ నుంచి పక్కనే ఉన్న మరో పరిశ్రమకు మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఐదు…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఆత్మహత్య చేసుకున్న గృహిణి హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  రెండు వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఫ్యాబ్‌ సిటీ గేట్‌ ముందు కంటైనర్‌ లారీ-బైక్‌ ఢీకొని ఓ వ్యక్తి…

మృతుల కుటుంబాలకు సహాయం అందజేత

జోగులాంబ గద్వాల,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  ఈ ఏడాది మే నెలలో ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం అందించారు. వోల్వో బస్సు- ఎస్‌యూవీ కారు ఢీకొని 16 మంది మృతిచెందారు.…

అరంగేట్రం చేయబోతున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ జట్టు

హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో హైదరబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(ఎఫ్‌సీ) నూతన జట్టుగా అరంగేట్రం చేయబోతోంది. వచ్చే అక్టోబర్‌ 20న ఆరంభమయ్యే లీగ్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆర్థికపరమైన కారణాలతో…

వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

యువకుడి మృతి హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  వేగంగా బైక్‌ నడిపిన యువకుడు అదుపు తప్పి, వైడర్‌ను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయిన ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌ పర్వత్‌నగర్‌కు చెందిన కశిరెడ్డి…

రెడీ అవుతున్న బతుకమ్మ చీరలు 

సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని రాజన్న సిరిసిల్ల,ఆగస్ట్‌28 (జనంసాక్షి):   బతుకమ్మ చీరలు సిరిసిల్ల కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నాయి. సిరిసిల్ల నేతకార్మికుల కనుసన్నల్లో ఇవి ముస్తాబవుతున్నాయి. చెక్స్‌.. లైనింగ్‌ తదితర పది విభిన్న డిజైన్లతో బతుకమ్మ చీరెలు కొత్త మెరుగులను అద్దుకుంటున్నాయి. ఎమ్మెల్యే…