తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ద్వితీయ…









