Monday, 16 November 2026

తెలంగాణ

కరీంనగర్‌ నుంచే టిఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం

మార్చి1న తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు ఏ క్షణంలో అయినా వెలువడనున్న నోటిఫికేషన్‌ కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే కసరత్తు చేపట్టిన సిఎం కెసిఆర్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.…

హరీష్‌ రాజకీయంగా అణగదొక్కాలని చూశారు

మరోమారు ధ్వజమెత్తిన జగ్గారెడ్డి సంగారెడ్డి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): మాజీ మంత్రి హరీష్‌రావు తనను రాజకీయంగా అణగతొక్కే ప్రయత్నం చేశారని కాంగ్రెస్‌ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోమారు ఆరోపణలు గుప్పించారు. హరీష్‌ తీరును ప్రజలకు వివరిస్తానని, ఆయన చేసిన తప్పుల్ని సీఎం…

నిర్మాణ వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలి

నగర ప్రజల నుంచి డిమాండ్లు హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చాలా సీరియ్‌సగా ఉందని, పట్టణ ప్రణాళికా నిబంధనలు ఉల్లంఘించి ఎవరు భవనాలు నిర్మించినా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ హెచ్చరించారు. ఇప్పటికే అనేక విధాలుగా అక్రమ…

ప్రియుడి మోసం: యువతి ఆందోళన

నల్గొండ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ప్రేమించిన వ్యక్తిని మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని రామన్నపేట మండలం కొమ్మాయిగూడెంలో ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. ప్రియుడు గణెళిశ్‌, తానూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని…

ముగిసిన మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు

నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి(73) అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. బాల్‌రెడ్డి అంత్యక్రియల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతలు, అభిమానులు బాల్‌రెడ్డికి…

బాధ్యతలు చేపట్టిన కొప్పుల

హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):   సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ బ్లాక్‌ లో పండితుల ఆశీర్వచనాల మధ్య.. ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎం కేసీఆర్‌ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని కొప్పుల ఈశ్వర్‌…

కలకలం రేపుతున్న పులి సంచారం

రంగారెడ్డి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): యాచారం మండలం నక్కర్త మేడిపల్లిలో పులి సంచారం కలకలం రేపుతోంది. నక్కర్త గ్రామానికి చెందిన రైతు మైసయ్యకు చెందిన ఆవు దూడపై పులి దాడి చేసింది. ఈ పులి దాడిలో ఆవుదూడ అక్కడిక్కడే చనిపోయింది. ఆవుపై దాడి…

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

పెద్దపల్లి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): జిల్లాలోని సుల్తానాబాద్‌ మండలం నర్సయ్యపల్లి గ్రామ సవిూపంలోని రాజీవ్‌ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కారు నుంచి బయటకు తీయడానికి, స్థానికులు, పోలీసులు, 108…

లక్నవరం జింకల పార్క్‌ ఎకోపార్క్‌గా అభివృద్ది

ఇసి జాయింట్‌ సీఈవో రవికిరణ్‌  సూచన ములుగు,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  లక్నవరం సవిూపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జింకల పార్కును ఎకో పార్కుగా పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జాయింట్‌ సీఈవో రవికిరణ్‌ అధికారులకు…

పాలకుర్తి జాతరకు భారీగా ఏర్పాట్లు

జనగామ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి బ్ర¬్మత్సవాలకు ఏర్పాట్లు చురకుగా సాగుతున్నాయి. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రి కావడంతో ఇప్పుడు ఉత్సవాలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఉత్సవాలను విజయవంతం…