Monday, 16 November 2026

తెలంగాణ

అక్రమంగా దాచిన కలప స్వాధీనం

కఠిన అటవీచట్టం కోసం కసరత్తు ఈ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం చాందా(టి) గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నట్లు రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. కలప దుంగలు ఉన్నట్లు…

జగదీశ్‌ రెడ్డికే మళ్లీ మంత్రిగా ఛాన్స్‌

గుత్తాకు తదుపరి విస్తరణలో అవకాశం? గొంగిడి సునీతకు ఇప్పట్లో అవకాశం లేనట్లే నల్లగొండ,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చింది. ఉమ్మడి జిల్లా నుంచి మళ్లీ జగదీశ్వర్‌ రెడ్డికే చాన్స్‌ దక్కనుందని స్పష్టం అయ్యింది. గుత్తా సుఖేందర్‌ రెడ్డి,…

చురుకుగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు

బాలాలయంలోనే బ్ర¬్మత్సవాల వేడుకలు యాదాద్రి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  ఓ వైపు యాదాద్రి విస్తరణ,పునరుద్దరణ పనులు చురకుగా సాగుతున్న వేళ స్వామివారి బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు సిఎం హాజరు అవుతారని సమాచారం. ఇటీవలే సిఎం కెసిఆర్‌ పర్యటించి పునరుద్దరణ…

పక్కాగా కందుల కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కంది కొనుగోళ్ల విషయంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. దాదాపు 2 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడులు వస్తాయని అంచనా వేసిన అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.…

రోడ్ల దుస్థితిపై గ్రామస్థుల ఆందోళన

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): లోడు లారీల కారణంగా రోడ్లు ధ్వంసంకావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.  అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల మూలంగా రోడ్లు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు.  దుమ్ముతో తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆగ్రహించారు. ఈ మేరకు  కరీంనగర్‌ జిల్లా రామడుగు…

మిషన్‌ కాకతీయతో మారనున్న ఆయకట్టు

చెరువుల పునరుద్దరణతో సానుకూల పరిస్థితి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్‌  జిల్లాలో  ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. సాగు నీటి వసతి మాత్రం అంతంతే. వట్టివాగు, చెలిమెల, పాల్వాయిసాగర్‌ లాంటి మధ్యతరహా జలాశయాలు ఉన్నప్పటికీ కాల్వల దుస్థితి కారణంగా పదిశాతం…

నిబంధనలకు విరుద్దంగా నీటిప్లాంట్లు

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వివిధ గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.వాటర్‌ ప్లాంట్లలో శుభ్రత కొరవడా, యంత్రాలు తుప్పు పట్టి,పరిసర ప్రాంతంలో పరిశుభ్రత కొరవడిన ప్రాంతాల్లోనే మంచినీటిని తారు చేస్తున్నారు. నీటిని శుద్ది చేసిన తేదీ వివరాలు నోటీసు బోర్డులో ఏ…

తాండూరు కాలుష్యంతో ఊపిరితిత్తుల వ్యాధులు 

వ్యాధి నిరోధక చర్యలు పట్టించుకోని అధికారులు వికారాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): తాండూరు పట్టణంలో కాలుష్యం తగ్గుముఖం పట్టినా నివారణ చర్యలు మాత్రం లేకుండా పోయాయి. తాండూరు ప్రాంతంలో ఉన్న సిమెంట్‌ ప్యాక్టరీలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టక పోవడంతోనే కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి…

బాలికల విద్యకు భరోసా

కస్తూర్బాల్లో ఇంటర్‌ వరకు స్థాయి పెంపు గ్రావిూణ ప్రాంత విద్యార్థినులకు వరం నెరవేరుతున్న సీఎం కెసిఆర్‌ హావిూ గజ్వేల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వంద శాతం ఫలితాలు సాధిస్తూ బాలికల విద్యకు భరోసా కల్పిస్తున్న కస్తూర్బా విద్యాలయాల స్థాయి పెంపునకు ప్రభుత్వం చర్యలు…

అధిక ఫీజులను నియంత్రించాలి

నిజామాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని జిల్లా అధికారులకు పేరెంట్స్‌ విన్నవిస్తున్నారు. విద్యాసంవత్సరం ముగియకముందే అప్పుడే కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు మొదలయ్యాయి.  ప్రైవేట్‌ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు…