మరోమారు కదం తొక్కిన పసుపు,ఎర్రజొన్న రైతులు
గిట్టుబాటు ధరలు కల్పించే వరకు ఆందోళన తామేవిూ టెర్రరిస్టులం కాదని ఆగ్రహం సిఎం కెసిఆర్ తమ సమస్యలు పరిష్కరించాలని వినతి అడుగడుగునా అరెస్ట్‌లపై మండిపాటు నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు నిజామాబాద్,ఫిబ్రవరి12(జనంసాక్షి): ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధరలు చెల్లించి…








