Monday, 16 November 2026

తెలంగాణ

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): మార్చి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని తక్షణం  పూర్తిచేయాలని జిల్లా ఇంటర్‌ విూడియట్‌ విద్యాధికారి  ఆదేశించారు. ఇంటర్‌ విూడియట్‌ వార్షిక పరీక్ష ప్రయోగాలు జరుగుతన్న తీరును  పరిశీలించిన ఆయన  పలువురు…

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలకు కృషి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):మార్చిలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను తీసుకురావడానికి కృషి చేయాలని డిఇవో అన్నారు. పది పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో లేదనే అపోహ తొలగించాలన్నారు. ఈ ఏడాదైనా మంచి ఫలితాలు…

త్వరలోనే అందుబాటులోకి ఇళ్లు

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): పేదలకు రెండు పడక గదుల సొంతిటి కల నెరవేర్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఎంతో వ్యయప్రయాసల కోర్చి విజయవంతంగా నిర్మిస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పేర్కొన్నారు. అనేగక గ్రామాల్లో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని…

పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారుల కసరత్తు

ఉద్యోగుల నియామకాలపై ఆరా హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): అసెంబ్లీ,గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగియడంతో దేశ వ్యాప్తంగా జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈవీఎంల మొదటి దశ తనిఖీ పక్రియ పూర్తయింది. ఈ నెల…

జిల్లాలో కొత్తగా 62 పోలింగ్‌ కేంద్రాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా 62 కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ఓటరు నమోదు, సవరణలకు ఈ నెల 4తో ముగిసింది. జిల్లాలో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 261 పోలింగ్‌ కేంద్రాలు, బోథ్‌ నియోజకవర్గంలో 257 పోలింగ్‌ కేంద్రాలు…

రానున్న రోజుల్లో మరో శ్వేత విప్లవం: లోక భూమారెడ్డి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): అందరి సహకారంతోనే విజయ డెయిరీకి ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ సమ్మిట్‌ 2019 అవార్డు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో తెలంగాణ మరొక…

నగరంలో జాబ్‌మేళా ప్రారంభం

ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు ప్రముఖు కంపెనీల ఆధ్వర్యంలో…

ఉపరితల గనిలో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తి

కార్మికులను అభినందించిన జిఎం ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సింగరేణి జేకే ఉపరితల గని కార్మికుల కృషితోనే రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఏం కందుకూరి లక్ష్మీనారాయణ అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 54 రోజుల ముందే జేకే ఉపరితల గని కార్మికులు…

తెలంగాణ పారిశ్రామిక విధానాలపై కెనడా ఆసక్తి

కెటిఆర్‌తో కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్‌ సమావేశం హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్‌ సమావేశమయ్యారు. తెలంగాణలో పారదర్శక పారిశ్రామిక విధానాల గురించి కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా…

కోరుట్ల మున్సిపల్‌ ఛైర్మన్‌గా గడ్డవిూది పవన్‌ కుమార్‌

ఏకగ్రీవంగా ముగిసిన ఎన్నిక జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): కోరుట్ల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ గడ్డవిూది పవన్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం కోరుట్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా.. 27…