Monday, 16 November 2026

తెలంగాణ

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

సూర్యాపేట,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సూర్యాపేట స్టడీసర్కిల్‌లో పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యో వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల స్టడీసర్కిల్‌ సూర్యాపేట కార్యదర్శి దయానందరాణి తెలిపారు. ఈనెల 10 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు  వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా…

10 నుంచి చెర్వుగట్టు జాతర

ఏర్పాట్లలో అధికారులు నల్లగొండ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): చెర్వుగట్టు శ్రీజడల రామలింగేశ్వర స్వామి బ్ర¬్మత్సవాలు 10 నుంచి జరుగనున్నాయి. ఈ నెల 17వరకు నిర్వహిస్తున్నందున వివిధ శాఖలకు కేటాయించిన పనులను చేపట్టాలని కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ అధికారులను ఆదేశించారు. కల్యాణం, అగ్నిగుండం సందర్భంగా భక్తులు…

పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం

ఫలించని ఎంపి కవిత ప్రయత్నాలు సమస్యతో లబ్దిపొందాలని చూస్తున్న కాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరల విషయంలో కేంద్రం నిరల్‌క్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో అత్యధికంగా పసుపు పండిస్తున్నా పంట మద్దతు ధర కోసం గత కొంతకాలం…

ప్రియాంక రాకతో బిజెపిలో వణుకు: జంగా

జనగామ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా గాంధీ రాకతో అధికార బిజెపికి వణుకు పుట్టిందని జనగామ డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన జంగా రాఘవరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. డిసిసి అధ్యక్షుడిగా పార్టీ…

ఉపాధి పనులపై కూలీల అనాసక్తి

సకాలంలో డబ్బులు రావనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం హైదరాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): గ్రావిూణ ఉపాధి హావిూ పథకం అమలు  అనుకున్నంత సత్ఫలితాలను ఇవ్వడం లేదు. చేతినిండా పని కొందరికే లభిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సకాలంలో కూలీ డబ్బు అందని…

యూనీఫామ్‌ అందచేతలో ఏటా నిర్లక్ష్యమే

స్థానికంగా దర్జీలకు అప్పగింతలో ఆలస్యం కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సర్కారు బడుల్లో చదివే బాలలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నా ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాత్రం ఉచిత యూనిఫామ్‌ దుస్తులు కొన్ని పాఠశాలలకు నేటికీ విద్యార్థులకు…

మహిళలకు రక్షణగా నిలుస్తున్న షీ టీమ్స్‌

మోసగాళ్లకు చెక్‌ పెడుతూ బాధితులకు అండగా  భరోసా ఖమ్మం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సామాజిక మాధ్యమాల ద్వారానే ఎక్కవ మంది మోసపోతున్నారని  షీ టీమ్స్‌ కేసులను బట్టి తెలుస్తోంది. ఆకతాయి చేష్టలు, ప్రేమ పేరుతో వేధింపులు.. ఈ సమస్యలే షీ బృందాలకు ఎదురవుతున్నాయి.…

కామారెడ్డి ఆస్పత్రిస్థాయి పెంచాలి

పెరుగుతున్న రోగులతో సౌకర్యాల కొరత కామారెడ్డి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): కామారెడ్డి ఆస్పత్రి స్థాయి పెంపుపై ఆశలు నెలకొన్నాయి. 100 పడకల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారిస్తే రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.  నిత్యం 700 మంది ఓపీ పరీక్షలకు…

ప్రజావాణి సమస్యలపై నిర్లక్ష్యం

సకాలంలో పరిష్కారం కావడం లేదన్న ఆందోళన జయశంకర్‌ భూపాలపల్లి, ఫిబ్రవరి6 (జ‌నంసాక్షి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి గాడితప్పుతోంది. అధికారులు ప్రజలకు భరోసా కల్పించలేక పోతున్నారు. దరఖాస్తులను సత్వరం పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. నిబంధనల…

ప్రైవేట్‌ పోటీలో వెనకబడుతున్న జూనియర్‌ విద్యార్థులు

సంగారెడ్డి, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే వారిలో ఎక్కువగా పేదలే ఉంటారు. సొంత గ్రామాల్లో కళాశాల లేకపోవడంతో పొరుగూరుకు పయనయ్యే విద్యార్థుల ఇబ్బందులు మరింత దయనీయం. ఫలితాల్లోనూ ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పోల్చుకుంటే వెనుకబడుతున్నారు.…