Monday, 16 November 2026

తెలంగాణ

27నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు వికారాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ఈనెల 27 నుంచి మార్చి 16 వరకు నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లాలోని పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదేశించారు. గురువారం తన…

ఉద్యమపాఠాలు నేర్పింది జయశంకర్‌ సారే

కెసిఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్నాం సిద్దిపేటలో హరీష్‌ రావు సిద్దిపేట,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యమ పాఠాలు నేర్పింది కీర్తిశేషులు ప్రోఫెసర్‌ జయశంకరేనని మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట…

జూబ్లీహిల్స్‌ పోలీసులకు జయరామ్‌ కేసు బదిలీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయింది. ఆంధ్రప్రదేశ్‌ నందిగామ పోలీసులపై నమ్మకం లేదనీ., కేసును తెలంగాణ పోలీసులు విచారించాలన్న జయరాం భార్య పద్మశ్రీ కోరిక నెరవేరింది. నందిగామ ఎస్పీ నుంచి కేసు…

ఎస్సారెస్పీపై సిఎం కెసిఆర్‌ సవిూక్ష

హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపిలు పాల్గొన్న నీటిపారుదల అధికారులు హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగాముందుకు సాగుతున్న సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టుల పనితీరుపై దృష్టి సారించారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించిన సిఎం కెసిఆర్‌ ఎస్సారెస్పీ ప్రాజెక్టుపై ..…

ఇంకా విషమంగానే మధులిక ఆరోగ్యం

కృత్రిమ శ్వాసతో చికిత్స ఇస్తున్నాం యశోదా వైద్యుల వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయప యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి వైదులు ప్రకటించారు. ఆమెను కృత్రి శ్వాస అందించి…

ఎనుమాముల మార్కెట్‌ ఎదుట మిర్చి రైతుల ఆందోళన

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ ఎదుట గురువారం మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి రేటు పడిపోవడంతో ప్రధాన కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. క్వింటాలుకు రూ.12వేల మద్దుత ధర ఇవ్వాలని వారు డిమాండ్‌ చేసారు. ప్రస్తుతం…

ట్రాఫిక్‌ రూల్స్‌ గౌరవించండి

రోజ్‌డే నిర్వహించిన పోలీసులు హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): లవర్స్‌ డే వస్తుందంటే ప్రేమికులు భలే సందడి చేస్తారు. వాలంటైన్‌ వీక్‌ పేరుతో వారం ముందు నుంచే సెలబ్రేషన్స్‌ మొదలు పెట్టేస్తారు. రోజుకో పేరుతో తమ ప్రేమను చాటుకుంటుంటారు. తొలి రోజు రోజ్‌…

తెలంగాణ డిసిసిలకు కొత్త అధ్యక్షులు

ఆమోదించిన కాంగ్రెస్‌ అధిష్టానం హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 31 మంది డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఆ పార్టీ అధినేత రాహుల్‌ ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన…

కారును ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై మన్సూర్‌ దాబా ఎదుట అదుపు తప్పిన ఆయిల్‌ ట్యాంకర్‌ మారుతి ఓవ్నిూ కారును…

ఇంటర్నేషనల్‌ టాలెంట్‌ షోకు క్రాంతి

సూర్యాపేట,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  డ్రిల్లింగ్‌ మ్యాన్‌ క్రాంతి కుమార్‌కి అంతర్జాతీయ టాలెంట్‌ షోలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. ఈ నెల 9వ తేదీన లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌ కార్యక్రమంలో ఆడిషన్‌ ఇచ్చే అవకాశం తెలంగాణ బిడ్డ,…