మోత్కూరులో పోలీసుల కార్డన్ సెర్చ్
యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి7(జనంసాక్షి): మోత్కూరు పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డిసిపి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని 50 బైక్ లు, 6 ఆటోలు, 5 కార్లు, ఓ ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. లక్ష…









