Monday, 16 November 2026

తెలంగాణ

గుండెపోటుతో జీవిత ఖైదీ మృతి

హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ ఒకరు ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సురానా (65) అనే ఖైదీ 2010లో అత్యాచారం, హత్య కేసులో నిందితుడు. న్యాయస్థానం ఆయనకు…

కంది, మిర్చిరైతులకు దక్కని మద్దతు

తీరా ఇప్పుడు అకాల వర్షం దెబ్బ తడిసిన పంటలతో కుదేలయిన రైతన్న ఆదుకోవాలని వేడుకోలు వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి): కందిరైతుల కష్టాలు తీరడంలేదు. నిత్యం వారు ఆందోళన చెందుతున్నా పట్టించుకోవడం లేదు. కందులను ఎందుకు పండించామా అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.…

అకాల వర్షాలకు వణుకుతన్న గ్రామాలు

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు పంటనష్టాలపై అంచనాల్లో అధికారులు హైదరాబాద్‌,జనవరి27(జ‌నంసాక్షి): అకాఅ వర్షాలకు తెలంగాణ జిల్లాలు సిమ్లాలా వణుకుతున్నాయి. జనం బయటకు రావడానికి జంకుతున్నారు. వైద్యులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. రెండు రోజులుగా హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో…

సింగరేణిలో 15శాతం వృద్దిరేటు

మరింత ఆశాజనక ఉత్పత్తి కోసం యత్నాలు ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి):రాష్ట్రంలో సింగరేణి సంస్థ అనేక విజయాలతో ముందుకు సాగుతున్న దని సింగరేణి అధికారులు అన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రోత్సాహంతో గతంలో సింగరేణిలో 15 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

మహబూబ్‌నగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు కోరారు. పప్పుశనగ, మిర్చి తదితర పంటలు సాగుచేసిన రైతులు వర్షానికి తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పంటలబీమాపై సరైన అవగాహన లేక అన్నదాతలు…

చివరి విడత ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు

పూర్తయిన ఎన్నికల ప్రచారం మహబూబ్‌నగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఈనెల 30న నాలుగు జిల్లాల పరిధిలో 24 మండలాల్లోని 483 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రాచరం చివరి రోజు కావడంతో సోమవారం అబ్యర్థులు జోరుగా ఊరేగింపులు,ర్యాలీలు నిర్వహించారు. డప్పు చప్పుల్లతో మార్మోగించారు. మహబూబ్‌నగర్‌…

చివరిదశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

నల్గొండ,జనవరి28(జ‌నంసాక్షి): నల్గొండ ఉమ్మడి జిల్లాలో బుధవారం జరిగే చివరి విడత పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశారు. అధికారులు తమ సన్నాహాల్లో ఉండగా, అభ్యర్థులు జోరుగా ప్రచారం చేపట్టారు. ఊరూరా తిరుగుతూ ఓట్లను అబ్యర్థించారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటరు…

పోలింగుకు సర్వం సిద్దం: డిపీఓ

సిద్దిపేట,జనవరి28(జ‌నంసాక్షి): ఈనెల 30వ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు సిద్దం చేశామని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు తెలిపారు. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగుకు వినియోగించే అన్ని రకాల సామగ్రి…

మల్లన్న సాగర్‌పై కెసిఆర్‌ విజయం

వేములఘాట్‌ ప్రజల అంగీకారంతో తొలగిన అడ్డంకులు ఇక మరింత వేగంగా ప్రాజెక్ట్‌ నిర్మాణం సిద్దిపేట,జనవరి28(జ‌నంసాక్షి): మల్లన్న సాగర్‌ విషయంలో సిఎం కెసిఆర్‌ మరో విజయం సాధించారు. తన సొంత నియోజకవర్గం గజ్వెల్‌ పరిధిలో చేపట్టనున్న మల్లన్న సాగర్‌పై ఎట్టకేలకు…

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ రక్షణకు చర్యలు

శాంతిభద్రతలపై పోలీసుల దృష్టి కలప స్మగ్లర్లకు అరదండాలి ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ రోణతో పాటు, శాంతిభద్రతలపై ఇరు వాఖలకు చెందిన అదికారులు ముమ్మర చర్యలు తీసుకున్నారు. అటు అడవుల్లో నరకివేతల నివారణకు కార్యాచరణ చేపట్టారు. ఇటు…