Monday, 16 November 2026

తెలంగాణ

ప్రియాంక రాకతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం

ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ప్రియాంకాగాంధీ రాకతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొందని, దేశంలో ఆమెకు మంచి క్రేజ్‌తో పాటు ఫాలోయింగ్‌ ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రయాంక రాక కోసం దేశం ఎదురుచూస్తుందన్నారు. ప్రియాంకకు ఇందిరా పోలికలు…

పారదర్శక ఎన్నికల నిర్వహనలో.. ఎన్నికల సంఘం విఫలమైంది

– ఓటర్ల జాబితా సవరించకుండానే ఎన్నికలకెందుకెళ్లారు? – నూరుశాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించలేదు – రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో వీవీప్యాట్‌లు లెక్కించారు – ఈవీఎంల ట్యాంపరింగ్‌నే కేసీఆర్‌ నమ్ముకున్నారు – టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – ఈసీ వైఫల్యాన్ని…

 3,342 పంచాయతీల్లో నేడు ఎన్నికలు

– సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్‌ బలగాలతో బందోబస్తు – ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు హైదరాబాద్‌, జనవరి24(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడుత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నేడు(శుక్రవారం) పోలింగ్‌ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు…

రజత్‌ కుమార్‌పై విచారణ జరిపించాలి

– కంచే చేను మేసినట్లు ఈసీ ప్రవర్తించింది – ఇంతటి తీవ్ర ఆరోపణలు ఈసీపై ఎన్నడూ రాలేదు – ఈసీ టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కైనట్లు స్పష్టమైంది – ఓట్ల గల్లంతుపై ప్రతిపక్షాలు మొత్తుకున్నా ఈసీ పట్టించుకోలేదు – టీజేఎస్‌ అధ్యక్షుడు…

మహిళా సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

జాతీయ బాలికా దినోత్సవంలో ¬ంమంత్రి హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యతనిచ్చారని ¬ం మంత్రి మహమూద్‌అలీ చెప్పారు. వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ ఇందిరా…

పంచాయితీ ఎన్నికల్లో పెరిగిన కిక్కు

ఒక్క నెలలోనే కోటికి పైగా ఆదాయం భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికల పుణ్యమా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రభావంతో మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో…

ఎన్నికలు,గణతంత్ర వేడుకలు

బిజీగా జిల్లా అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): ఓ వైపు పంచాయితీ ఎన్నికలు, మరోవైపు గణతంత్ర వేడుకలు కూడా రానుండడంతో జిల్లా అధికారులు వీటి నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రెండోవిడత 25న ఎన్నికలు జరుగున్నాయి. 26న గణతంత్ర…

సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి

సిసి కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలన నేటి రెండో విడతలో వంద పంచాయితీల్లో ఎన్నికలు జగిత్యాల,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో శుక్రవారం జరగనున్న రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7గంటలకు పోలింగ్‌ మొదలై 1గంటకు ముగియనుంది.…

140 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు

భారీగా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు కామారెడ్డి,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో జరుగనున్న రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఆరు మండలాల పరిధిలోని 140 గ్రామ పంచాయతీలకు జరుగనున్న ఎన్నికల కోసం అధికారులు అవసరమైన…

రెండోవిడతకు సర్వం సిద్దం

నూకాలంపాడు గ్రామపంచాయతీలో ఎన్నికలు వాయిదా ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో రెండో విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో రెండో విడత ఎన్నికలు 204 గ్రామ పంచాయతీలు, 1862 వార్డుల్లో…