Monday, 16 November 2026

తెలంగాణ

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు

అభ్యర్థులకు అధికారుల హెచ్చరిక వరంగల్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సూచించారు. ఇప్పటికే సర్పంచ్‌, వార్డు అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్త న నియామావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్‌, వార్డు…

రెండో విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అధికారులకు…

జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం

టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌దే కీలక భూమిక కాంగ్రెస్‌, బిజెపిలను ప్రజలు నమ్మరు అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఎన్నికలకు ముందే జాతీయ రాజకీయాల్లో మార్పులు వస్తాయని, ఎన్‌ఇనకల తరవాత కేంద్రంలో టిఆర్‌ఎస్‌ కీలక భూమిక పోషించనుందని ఢిల్లీలో తెలంగాణ…

మహిళల జంట హత్యలపై దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): పాత నగరంలో సంచలనం సృష్టించిన లంగర్‌హౌజ్‌ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. క్షుద్ర పూజల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్‌కు చెందిన సుమిత్ర, యాదమ్మ.. అక్కాచెల్లెళ్లు. పౌర్ణమి,…

కరీంనగర్‌ పట్టణంలో విషాదం

సంపులో పడి విద్యార్థి దుర్మరణం కరీంనగర్‌,జనవరి24 (జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక పారామిత పాఠశాలలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాలలోని సంపులో పడి 9వ తరగతి విద్యార్థి అశ్విన్‌ మృతిచెందాడు. పాఠశాల యాజమాన్యం గుట్టుచప్పుడు…

నేటి రెండో విడతకు సర్వం సిద్ధం

82 సర్పంచ్‌ పదవులకు నేడు ఎన్నిక దూరప్రాంత ఓటర్లను రప్పిస్తున్న అభ్యర్థులు జనగామ,జనవరి24(జ‌నంసాక్షి): రెండో విడత ప్లలె పోరుకు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల పరిధిలో శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు…

శివునిపల్లి గామస్తులు ఎన్నికల బహిష్కరణ

ఎస్టీకి కేటాయించడంపై గ్రామస్థుల ఆగ్రహం జనగామ,జనవరి24(జ‌నంసాక్షి): ఈనెల 30న మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సైతం నామినేషన్ల ఉపసంహరణ పక్రియ ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. పంచాయతీ రిజర్వేషన్‌ ఎస్టీకి కేటాయించడాన్ని నిరసిస్తూ…

గెలుపుపై ఆశావహుల్లో ఉత్కంఠ

రెబల్‌ అభ్యర్థులతో టిఆర్‌ఎస్‌లో టెన్షన్‌ హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): తొలివిడత పంచాయతీ ఫలితాల్లో అత్యధికం గులాబీదళం కైవసం చేసుకోవడంతో రెండోదశలో బరిలో ఉన్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో విజయం తొణికిసలాడుతోంది. ప్రజలు తమనే ఆదరిస్తారన్న భరోసాతో ప్రచారం చేశారు. శుక్రవారం జరుగనున్న రెండోదశలో…

నేడు రెండోవిడత పంచాయితీ

భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి సమస్యాత్మక గ్రామాల్లో భారీగా బందోబస్తు హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. రెండో విడుత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవరాం 25న రెండో విడత పోలింగ్‌…

రెండోవిడతకు సర్వం సిద్దం

489 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండో విడత ఎన్నికలకు పల్లెలు సమాయత్తమయ్యాయి. జిల్లాలో రెండో విడతలో 489 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిలో 123 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన…