Monday, 16 November 2026

తెలంగాణ

దూరవిద్య బిఇడికి ఓయూ అనుమతి

ఫిబ్రవరి 15వ తేదీలోపు రిజిస్టేష్రన్‌ హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య విధానంలో 2018-19 విద్యా సంవత్సరానికి బీఈడీ అడ్మిషన్ల పక్రియ మొదలైంది. ఇప్పటి వరకు దీనిని నిలిపి వేయగా మళ్లీ అడ్మిషన్లు తీసుకునేలా చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌,…

జర్నలిస్టుల సమస్యల..  పరిష్కార బాధ్యత నాదే

– జర్నలిస్టుల సంక్షేమానికి చిత్తశుద్దితో కృషిచేస్తున్నాం – రాష్ట్ర ఏర్పడి ఐదేళ్లవుతున్నా విూడియా ఆంధ్రా భావజాలాన్ని వదలడం లేదు – తెలంగాణ వార్తలు ఆంధ్రాలో వేయనప్పుడు.. ఆంధ్రా వార్తలు తెలంగాణలో ఎందుకు? – తెలంగాణ భావజాలాన్ని ప్రతిభింభించే ప్రతికలకు…

రెండోవిడత పంచాయితీ ప్రచారానికి తెర

25న పోలింగ..అదేరోజు కౌంటింగ్‌ రెండురోజుల పాటు మద్యం దుకాణాల మూసివేత భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు, పోలీసులు హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి):రెండో విడత పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. తొలివిడత 21న ముగిసి ఫలితాలు వెల్లడి కాగా రెండో విడత…

బషీర్‌బాగ్‌ కెఎల్‌కె భవనంలో అగ్నిప్రమాదం

సురక్షితంగా బయటపడ్డ ప్రజలు మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగిన ఫైరింజన్లు హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): నగరంలోని బషీర్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ భవనంలోని ఐదో అంతస్తులు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఉద్యోగులు, సిబ్బందిని భవనం నుంచి…

కోడలిని కిరాతకంగా హత్యచేసిన మామ

మహబూబ్‌నగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండలంలోని ముడుమాల్‌ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. స్వయనా కొడలిని రోకలి బండతో కొట్టి మామ హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ముడుమాల్‌ గ్రామానికి చెందిన పోతుల శాంతప్ప…

అత్తింటి వేధింపులకు నవవధువు ఆత్మహత్య

వరకట్న వేధింపులపై పోలీసులు కేసునమోదు యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): అత్తింటి వేధింపులకు నవవధువు బలైంది. కాళ్ల పారాణి ఆరకముందే ఆత్మహత్యకుపాల్పడింది. పెళ్లి చేసుకుని గంపెడాశతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ యువతి మానసకు కట్నరూపంలో వేధింపులు స్వాగతం పలికాయి. నెలరోజులకే అదనపు కట్నం…

భైంసాలో సాధారణ పరిస్థితులు

నిర్మల్‌,జనవరి23(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా భైంసాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జర్కుండా పోలీసులు చర్య తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దుండగులు గట్టు మైసమ్మ ఆలయ శిఖరాన్ని ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసిన సంగతి…

పాల్వంచలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి23(జ‌నంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్వాతంత్య సమర యోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 122వ జయంతి వేడుకలు నేతాజీ యువజనసంఘం ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు ఎస్‌జేకే అహ్మద్‌…

ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ

మూడోరోజు యాగంలో పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు గజ్వెల్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన సహస్ర మహాచండీ యాగం మూడో రోజు కొనసాగింది. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం 8 గంటలకు యాగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులతో పాటు…

అద్భుత నగరంగా యాదాద్రి

అధికారులతో సవిూక్షలో ఎస్‌కె జోషి హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (యాడా)పై అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషి సవిూక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. యాదగిరిగుట్టను ఆదర్శ…