Monday, 16 November 2026

తెలంగాణ

అధ్వాన్నంగా హాస్టళ్ల నిర్వహణ

ఏడు నెలలుగా బడ్జెట్‌ ఇవ్వక ఇబ్బందులు బిల్లులపై ఉన్న ఫ్రీజింగ్‌ ఎత్తివేయాలి బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): గత 7 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం బ్జడెట్‌ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని హాస్టళ్ళను మూసివేసే పరిస్థితి ఏర్పడిందని,…

ప్రజల సేవకు మరింత చేరువ కానున్న హెచ్‌ఎండిఎ

ప్రజలకు అందుబాటులో మరో నాలుగు జోన్లు హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సేవలు ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుమతులు, ఇతర పనుల కోసం తార్నాకలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా…

సర్పంచ్ సీటు… యమ హాట్ గురూ…… 

జాతరను తలపిస్తున్న గ్రామాలు పల్లెల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల చక్కర్లు బిచ్కుంద (జనంసాక్షి) తమ గ్రామంలో పట్టు ఉంటే ‘ఆ కిక్కే వేరప్పా’ అని సర్పంచ్ పోటీకి సన్నద్ధం అయిన అభ్యర్థులు అనుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో…

హరితహారంలో వందశాతం అంకితభావం ఉండాలి

అర్బన్‌ ఫారెస్ట్‌ల అభివృద్దికి చర్యలు ప్రకృతి పునరుజ్జీవనానికి కృషి చేయాలి అధికారులతో సవిూక్షలో చీఫ్‌ సెక్రటరీ ఎస్‌.కే. జోషి హైదరాబాద్‌,జనవరి23((జ‌నంసాక్షి): హరితహారం పేరుతో నాటుతున్న మొక్కలు, అభివృద్ది చేస్తున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు ప్రకృతి పునరుజ్జీవనం కిందకు వస్తాయని,…

30న పూర్తి సమాచారం సమర్పించండి

– ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం – మల్‌రెడ్డి రంగారెడ్డి పిటిషన్‌పై విచారణ హైదరాబాద్‌, జనవరి23(జ‌నంసాక్షి) : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్లకు సంబంధించిన అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని ఆదేశించాలని…

మహిళల మృతిపై దర్యాప్తు ముమ్మరం

గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): మృతిచెందిన మహిళలు కూలీలై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం వారు ఆరా తీస్తున్నారు. వీరిద్దరి ముఖాలతో ఉన్న ఫోటోలను తీయించి పరిసర ప్రాంతాలలో వివరాలను సేకరించే పనిలో పడ్డారు.…

రూటుమార్చిన నాగబాబు.. 

– లోకేశ్‌ను టార్గెట్‌ చేస్తూ సెటైర్లు – లోకేశ్‌ లాంటి నిజాయితీ గల రాజకీయ నేతలు ఉండరు – గతంలో లోకేష్‌ మాట్లాడిన వీడియోలు పోస్టుచేసిన నాగబాబు హైదరాబాద్‌, జనవరి23(జ‌నంసాక్షి) : నిన్నటి వరకు నందమూరి బాలకృష్ణ తమనుద్దేశించిన…

కిషన్‌రెడ్డి 11మందిని చంపించారు

– తాను తప్పించుకొని అమెరికా పారిపోయా – ఆ హత్యలను మతకలహాలుగా మార్చారు – ఈవీఎం హ్యాకింగ్‌పై సయ్యద్‌ సుజా సంచలన ఆరోపణలు – కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు చేస్తోంది – కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, జనవరి23(జ‌నంసాక్షి) : కిషన్‌రెడ్డి…

కళ్యాణలక్ష్మి డబ్బుల కోసం భర్త వేధింపులు

నవవధువు ఆత్మహత్య యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): నవ వధువు మానస వరకట్న వేధింపుల కేసులో కొత్త విషయాలు బుధవారం వెలుగు చూశాయి. మానస కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి అయిన నెల రోజుల నుండే అదనపు కట్నం కోసం భర్త…

ఏకపక్షంగా ఉపసర్పంచ్‌ ఎన్నిక

అయిదుగురు వార్డు సభ్యుల రాజీనామా అవిశ్వాసం ప్రకటన జగిత్యాల,జనవరి23(జ‌నంసాక్షి): తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ఉప సర్పంచ్‌ ఎన్నికతీరును నిరసిస్తూ రాయికల్‌ మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన అయిదుగురు…